Wednesday, August 11, 2021
etlaa ninnettukumdunammaa-varalakshmi talli
Wednesday, August 4, 2021
ammalaganna amma.
మనసు-బుధ్ధి-అహంకారము-చిత్తం అంతః కరణములు.కరణము అనగా పనిముట్టు.అంతః కరణము అనగా తనను తాను తెలిసికొనుటకు ఉపకరనములు.మనసు రూపము అనిర్వచనీయము.కాని దాని స్వభావము కొంచం కొంచము అర్థమవుతుంది.తన భావనా బలముతో భావనలకు రూపకల్పన చేస్తుంది.మనసు చూపిస్తున్న రూపముల యోగ్యతాయోగ్యములను వర్గీకరించే శక్తిని రెండవ ఉపకరణమైన బుధ్ధి కలిగిఉంది.బుధ్ధి రీజనింగ్ కలది.మూడవ ఉపకరణమైన అహంకారమునకు యోగ్యతాయోగ్యములతో సంబంధములేదు.వస్తువు కావాలో వద్దో నిర్ణయించుకుంటుంది.ఈ మూడింటి కంటె విరుధ్ధ స్వభావము కలది చిత్తు.అమ్మ అంతహ్కరణ ప్రభావితము కాని ఆహో పురుషికా.పురుషికా అనే శబ్దము శక్తికి సంకేతము.
అమ్మ మనకు సాకారమై సాక్షాత్కరించవలిసిన పని ఏమి?తల్లి ఆనంతాకాశము నుండి కొంచము పరిమితమై,వాయువుగా మరికొంచము పరిమితమగుచు,అగ్నిగా పైవాటి లక్షణములతో పాటుగా శబ్ద-స్పర్శ-రూపములను వెంటబెట్టుకుని,జలముగా ఇంకొంచము రసమును తెస్తూ,ప్ర్థ్వి తత్త్వముగా గంధమును అందిస్తు తనకు తాను మన కొరకు క్లుప్తమై,పంచభూత తత్త్వ పరమార్థమును మంకు పరికరములను బాహ్య సాధనకు అందిస్తున్నది.
ఆత్మః దర్శనమునకు అంతకరణములను అందిస్తున్నది.
అమ్మచిదగ్నికుండ సంభూతా.నామరూప స్వభావ క్రియలు బాహ్యము.లు.కాని నిజమునకు అవి సంకేతములు.
తల్లిమీది ప్రేమ అపరిమితము.కనుకనే శిశువు తాను తల్లి నుండి విడివడినప్పటికి దానిని గుర్తించలేక తనకుతాను నడుచువరకు తను-తన తల్లి ఒకటే అను భావముతో ఉంటాడు.వేరుగా భావించడు.
మనము అదే భావనతో సాగుతూ అమ్మ కృపను పొందుదాము.
శ్రీమాత్రే నమః.
TANOTU NAH SIVAH SIVAM-12
తనోతు నః శివః శివం-12 ***************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...