achchulu hallulaku sahakaristoo,akshararoopamulai padamu loeni parimalamuamdisrunnavi.kaakapoetae padamu aksharamulanu kaaka hallu svaroopamunu maarchaka guNimtapugurtunu maaristae padamu tana poorvasvaroopa-svabhaavamulanu kaligi umTumdaa laeka nootanatvamu samtarimchukumTumdaa anae samdaehamunu tolagimchukoevaalamTae konnipadamulanu pariSeelimchaalasinadae.
udaaharanamunaku modaTi aksharamuloeni achchunu/guNimtapu gurtunu maarchi Emi jarugutumdoe chooddaamu.
manamu-maunamu
chakachaka-chaukachauka
aTuchooDu-auTuchooDu
patri-pautri
padamula arthamulanu pariSeeliddaamu
manamu-manamamdaramu/maunamu-niSSabdamu
chakachaka-tvaratvaragaa,chaukachaukagaa-takkuva khareedugaa
aTu-Avaipu,auTu-mamdugumDu baambu
patri-Akulu,pautri-manavaraalu
guNimtapugurtulu padabhaavamunu teliyachaeyuTaloe vaeTikavae pratyaekamainavi.
sakhyamu-saukhyamu
badhdhuDu-baudhdhuDu
panulu-paunulu
ganulu-gaunulu
parushamu-paurushamu
padamula arthamulanu telusukunae prayatnamu chaeddaamaa.
అచ్చులు హల్లులకు సహకరిస్తూ,అక్షరరూపములై పదము లోని పరిమలమూందిస్రున్నవి.కాకపోతే పదము అక్షరములను కాక హల్లు స్వరూపమును మార్చక గుణింతపుగుర్తును మారిస్తే పదము తన పూర్వస్వరూప-స్వభావములను కలిగి ఉంటుందా లేక నూతనత్వము సంతరించుకుంటుందా అనే సందేహమును తొలగించుకోవాలంటే కొన్నిపదములను పరిశీలించాలసినదే.
ఉదాహరనమునకు మొదటి అక్షరములోని అచ్చును/గుణింతపు గుర్తును మార్చి ఏమి జరుగుతుందో చూద్దాము.
మనము-మౌనము
చకచక-చౌకచౌక
అటుచూడు-ఔటుచూడు
పత్రి-పౌత్రి
పదముల అర్థములను పరిశీలిద్దాము
మనము-మనమందరము/మౌనము-నిశ్శబ్దము
చకచక-త్వరత్వరగా,చౌకచౌకగా-తక్కువ ఖరీదుగా
అటు-ఆవైపు,ఔటు-మందుగుండు బాంబు
పత్రి-ఆకులు,పౌత్రి-మనవరాలు
గుణింతపుగుర్తులు పదభావమును తెలియచేయుటలో వేటికవే ప్రత్యేకమైనవి.
సఖ్యము-సౌఖ్యము
బధ్ధుడు-బౌధ్ధుడు
పనులు-పౌనులు
గనులు-గౌనులు
పరుషము-పౌరుషము
పదముల అర్థములను తెలుసుకునే ప్రయత్నము చేద్దామా...
..