Saturday, December 11, 2021
SIRAPPULI NAYANAR
సిరప్పులి నాయనారు
********************
సంతోషముగా శివభక్తులను సేవించుచు,శివార్చనము చేయు నాయనారు అసలుపేరు మరుగునపడి సిరప్పునాయనారుగా ప్రసిధ్ధిచెనది.నాయనారు బ్రాహ్మణవంశమునందు తిరు ఆకూఎఉలో జన్మించెను.
నిరంతరము,
బ్రహ్మ మురారి సురార్చిత లింగం అంటు పంచేంద్రియములను పంచాక్షరి జపమునకు సమన్వయించుకొనుచు,పరమశివభక్తుల పాద సేవనమె పరమార్థముగా భావించెడివాడు
.
ప్రతిదినము వెయ్యికి మించి శివభక్తులకు అన్ననైవేద్య నియమమును నిండిన భక్తితో కొనసాగించుచు,నిశ్చల మనముతో నిటలాక్ష సేవనమును చేసెడివాడు.
Subscribe to:
Posts (Atom)
TANOTU NAH SIVAH SIVAM-12
తనోతు నః శివః శివం-12 ***************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...