Monday, May 2, 2022

NIRAMTARAMU.KAALAMU-JNAANAMU.


 niramtaram
 **********
 sekanu numDi Sakamu varaku kalamunu kolustu,nirviraamamugaa payanichaedi kaalamu.cheekaTini tarimivaesi velugunu manaku choopimsguTaku ushoedayam emta AvaSyakamoe vaelimudralaku badulu Elika mudranu amdeeyaalugu sthitiki chaerchunadi niramtara saadhanamu.adhyayanamu/abhyaasamu paripushTinamdimchuTaku pakshamula/rekkala vamTivi anukoevachchunu.
 prativaaru nityavidyaarthulae kanuka marinni kottaviSaeshamulatoe rendavabhaagamugaa mimmalni kalustaanu.

 నిరంతరం
 **********
 సెకను నుండి శకము వరకు కలమును కొలుస్తు,నిర్విరామముగా పయనిచేది కాలము.చీకటిని తరిమివేసి వెలుగును మనకు చూపింస్గుటకు ఉషోదయం ఎంత ఆవశ్యకమో వేలిముద్రలకు బదులు ఏలిక ముద్రను అందీయాలుగు స్థితికి చేర్చునది నిరంతర సాధనము.అధ్యయనము/అభ్యాసము పరిపుష్టినందించుటకు పక్షముల/రెక్కల వంటివి అనుకోవచ్చును.
 ప్రతివారు నిత్యవిద్యార్థులే కనుక మరిన్ని కొత్తవిశేషములతో మిమ్మల్ని కలుస్తాను.  

 

TELUGUTALLI BIDDALAM ACHCHU/HALLU/GUNIMTAMU/OTTU.

emtachakkaTi payanamu maadi.naalugugaa naluguriki chaeruvagaa avvaalani maaraamu kaani maemu eppaTikini alisikaTTugaanae umTaamu.
 achchunu naenu.halluni naenu.achchu tanaku taanugaa roopudiddukonina guNimtapu gurtunu naenu.aksharamu tanaku taanugaa malachukonina guNimtapu gurtunu naenu.maemu nalugurumu eppuDu maa amma venakaalae aDutoo-paaDutoo naDustumTaamu.maa amma mammalanu kamTikireppalaagaa choosukunToo bhaashaa saurabhamunu vedajallutumTumdi.

ఎంతచక్కటి పయనము మాది.నాలుగుగా నలుగురికి చేరువగా అవ్వాలని మారాము కాని మేము ఎప్పటికిని అలిసికట్టుగానే ఉంటాము.
 అచ్చును నేను.హల్లుని నేను.అచ్చు తనకు తానుగా రూపుదిద్దుకొనిన గుణింతపు గుర్తును నేను.అక్షరము తనకు తానుగా మలచుకొనిన గుణింతపు గుర్తును నేను.మేము నలుగురుము ఎప్పుడు మా అమ్మ వెనకాలే అడుతూ-పాడుతూ నడుస్తుంటాము.మా అమ్మ మమ్మలను కంటికిరెప్పలాగా చూసుకుంటూ భాషా సౌరభమును వెదజల్లుతుంటుంది.

 

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...