emtaTi adbhutamainadi aksharamulakoorpu-naerpu.avi achchunu kalupukoni tama hallusvaroopamugaa maaranugalavu.maroka akshararoopamaina taruvaata ottugaanu maaragalavu.achchu guNimtamugaa maarinappaTikini,aksharamu hallugaa maarinappaTikini bhaavasaumdaryamunu-bhaashaa saushThavamunu balaparachuTakaegaa.
avi tama paridhiloenae umToo,tama saamraajyaanni vstarimchukumTaayi.
udaaharanamunaku
kalamu anae padamunu gamaniddaamu.
sahana bhaavamutoeimkoka aksharamunaku choeTistoo anaeka arthavamtamaina padamulanu sRshTistaayi.
1.kalamu
2.kalahamu
3.kalanamu
4.kalasamu
5.kalavaramu
6.kalakalamu ...ilaa ennenno kottapadamulu kotta arthamulu.
okavaeLa kotta aksharamunu tamatoe kalupukonuTanu nishaedhimchinanu E maatramu baadhapaDaka,guNimtaroopamuloe nunna achchulanu,ottularoopamuloe nunna hallulanu tamatoe kalupukumToo,halluroopamugaa taamu aTu-iTu jarugutoo tama saamraajyamunu vistarimchukoegalavu.
kalamu anu padamuloe k+l+Mhallu umTaayi.vaaTi tamaashaa chooddaamaa.
kamala
kooli
keelu
kulamu
loekulu
loekamu
koemali
koelamu
kulamu
moolika
mooka
moola
moolamu
maemu
molaka
maalalu
milamila
laukikamu
kaulu
kumulu
maeka/maeku
ilaa ennoe padamulu.
molaka moolamu
milamila koelamu
kumulu kulamu
moolikamoolamu
maemu laukikamu
moolamoolalu ilaa ennoe renDaesi padamulu ..imkaa
ennennoe
okaTi renDu aksharamula sahaayamutoe vaakyamulugaanu tamasaamraajyamunu vistarimchuchunnavi.
molakamoolamu kamalamutoe nunnadi.
maekakeelu maekutoe kumuluchunnadi
moolamoolala moolikalu ivi...
kalla,malli,lolli,molla,malle,mokka,kukka,mukku,kommu,kummu,mukka,kaakimukku,....
mallemokka,kukkamukku,...ilaa marikonni
kallakoeri lolli
kaakimukkuna mukka
kommulatoe kummuTa
ilaa enta viSaalamugaanaina vistRtini chemdavachchunu.
nachchitae marikonnimTini jatachaeyamDi.dhanyavaadamulu..
ఎంతటి అద్భుతమైనది అక్షరములకూర్పు-నేర్పు.అవి అచ్చును కలుపుకొని తమ హల్లుస్వరూపముగా మారనుగలవు.మరొక అక్షరరూపమైన తరువాత ఒత్తుగాను మారగలవు.అచ్చు గుణింతముగా మారినప్పటికిని,అక్షరము హల్లుగా మారినప్పటికిని భావసౌందర్యమును-భాషా సౌష్ఠవమును బలపరచుటకేగా.
అవి తమ పరిధిలోనే ఉంటూ,తమ సామ్రాజ్యాన్ని వ్స్తరించుకుంటాయి.
ఉదాహరనమునకు
కలము అనే పదమును గమనిద్దాము.
సహన భావముతోఇంకొక అక్షరమునకు చోటిస్తూ అనేక అర్థవంతమైన పదములను సృష్టిస్తాయి.
1.కలము
2.కలహము
3.కలనము
4.కలసము
5.కలవరము
6.కలకలము ...ఇలా ఎన్నెన్నొ కొత్తపదములు కొత్త అర్థములు.
ఒకవేళ కొత్త అక్షరమును తమతో కలుపుకొనుటను నిషేధించినను ఏ మాత్రము బాధపడక,గుణింతరూపములో నున్న అచ్చులను,ఒత్తులరూపములో నున్న హల్లులను తమతో కలుపుకుంటూ,హల్లురూపముగా తాము అటు-ఇటు జరుగుతూ తమ సామ్రాజ్యమును విస్తరించుకోగలవు.
కలము అను పదములో క్+ల్+ంహల్లు ఉంటాయి.వాటి తమాషా చూద్దామా.
కమల
కూలి
కీలు
కులము
లోకులు
లోకము
కోమలి
కోలము
కులము
మూలిక
మూక
మూల
మూలము
మేము
మొలక
మాలలు
మిలమిల
లౌకికము
కౌలు
కుములు
మేక/మేకు
ఇలా ఎన్నో పదములు.
మొలక మూలము
మిలమిల కోలము
కుములు కులము
మూలికమూలము
మేము లౌకికము
మూలమూలలు ఇలా ఎన్నో రెండేసి పదములు ..ఇంకా
ఎన్నెన్నో
ఒకటి రెండు అక్షరముల సహాయముతో వాక్యములుగాను తమసామ్రాజ్యమును విస్తరించుచున్నవి.
మొలకమూలము కమలముతో నున్నది.
మేకకీలు మేకుతో కుములుచున్నది
మూలమూలల మూలికలు ఇవి...
కల్ల,మల్లి,లొల్లి,మొల్ల,మల్లె,మొక్క,కుక్క,ముక్కు,కొమ్ము,కుమ్ము,ముక్క,కాకిముక్కు,....
మల్లెమొక్క,కుక్కముక్కు,...ఇలా మరికొన్ని
కల్లకోరి లొల్లి
కాకిముక్కున ముక్క
కొమ్ములతో కుమ్ముట
ఇలా ఎంత విశాలముగానైన విస్తృతిని చెందవచ్చును.
నచ్చితే మరికొన్నింటిని జతచేయండి.ధన్యవాదములు..