Thursday, April 14, 2022

FIND THE DIFFERENCE LU-TA


 Ta-lu padamulu
 **************
 okaTi hallu.renDavadi kommutoe unna la hallu.chooDaTaaniki okaTigaanae unnaa Ta paina oka chinnageeta spashTamugaa kanipistumTumdi.I akshramulanu chadivaeTappuDu-vraasaeTappuDu bhaavasaundaryamunu sampoorNamugaa AsvaadimchagalagaalanTae niSitamugaa pariSeelimchi,prakaTimchakalagaali.

 konni padamulanu pariSeeliddaamu.
 ************************
 poolu-pooTa
 voolu-vooTa
 chaalu-chaaTa
 paalu-paaTa
 raalu-raaTa
 paalu-paaTa
 Alu-ATa
 toolu-tooTa
toelu-toeTa
 koelu-koeTa
 maala-maaTa
taelu-taeTa
 noolu-nooTa/vamda
కొన్ని పదములను పరిశీలిద్దాము.
 ************************
 పూలు-పూట
 వూలు-వూట
 చాలు-చాట
 పాలు-పాట
 రాలు-రాట
 పాలు-పాట
 ఆలు-ఆట
 తూలు-తూట
తోలు-తోట
 కోలు-కోట
 మాల-మాట
తేలు-తేట
 నూలు-నూట/వంద
 renDusaarlu lu vachchina padamulu.
 *******************************
 gaalulu
 balaSaalulu
 baahubalulu
  lavattutoe padamulu
 ballulu
 pillulu
 tallulu
 chillulu
 mallulu
 rangavallulu
 vaana jallulu
 pimDimilluluరెండుసార్లు లు వచ్చిన పదములు.
 *******************************
 గాలులు
 బలశాలులు
 బాహుబలులు
  లవత్తుతో పదములు
 బల్లులు
 పిల్లులు
 తల్లులు
 చిల్లులు
 మల్లులు
 రంగవల్లులు
 వాన జల్లులు
 పిండిమిల్లులు
  renDu aksharamulunna padamulu
  *************
 kaaluTa
 taeluTa
 vaaluTa
 paeluTa
 raaluTa
 tooluTa
 ETavaalu
 moeTanoolu
 toeTapoolu
 రెండు అక్షరములున్న పదములు
  *************
 కాలుట
 తేలుట
 వాలుట
 పేలుట
 రాలుట
 తూలుట
 ఏటవాలు
 మోటనూలు
  renDusaarlu Ta vachchina padamulu
   ******************************
 ATapaaTa
 maaTakoeTa
 toeTabaaTa
 paaTavaeTa
 రెండుసార్లు ట వచ్చిన పదములు
   ******************************
 ఆటపాట
 మాటకోట
 తోటబాట
 పాటవేట

 more in next post



 

 

OBSERVE THE DIFFERENCE ఫ-ష

దీర్ఘము పదములు
   **********************
 ఫాలనేత్రం-షాజహాను
 తుఫాను-తుషారము
  గుడిపదములు
  ***********
 ఫిరిని-మనిషి
 ఫిదా-షికారు
 మాఫియా-పారితోషికము
 ఫిరంగి-మహిషాసురుడు
 ఫినాయిలు-మూషికము
 అన్యభాషా పదములు ఉపయోగిచ్నందులకు మన్నించండి.ఇక్కడ నా ఉద్దేశ్యము అక్షరమును గుర్తించుట మాత్రమే.
 కొమ్ము పదములు
  *******
ఫుల్లు-సుషుమ్న
ఫుడ్డు-పురుషుడు

 కొన్ని పదముల సహాయముతో మరికొన్ని పదములు వ్రాయండి.నేర్చుకోవాలనిపిస్తేనే సుమా!
 ఉషోదయము
 పురుషోత్తముడు
 షోడసోపచారములు
 మనిషొకపద్యము
 
 కమామిషు-
 రెండుసార్లు ఒకే హల్లు
 **********************
 వేషభాషలు
 రోషద్వేషములు
 ఉపోషమిష
 నిషాతమాషా
 తుషార ఉషారు
 విదూషకవేషభాషలు
 మీరు మరికొన్ని వ్రాయండి.



 


 

NA-SA GUNIMTAMULAPADAMULU-04


 etvadeergha na-sa padamulu
 ***********
 naeramu-saemamu
 naenu-saesalu-
 naerugaa-saetuvu
 naela-saekaraNa
 naerpu-saevalu
 ఎత్వదీర్ఘ న-స పదములు
 ***********
 నేరము-సేమము
 నేను-సేసలు-
 నేరుగా-సేతువు
 నేల-సేకరణ
 నేర్పు-సేవలు


 etvadeergha na-sa padamulu
 ***********
 naeramu-saemamu
 naenu-saesalu-
 naerugaa-saetuvu
 naela-saekaraNa
 naerpu-saevalu
 ఎత్వదీర్ఘ న-స పదములు
 ***********
 నేరము-సేమము
 నేను-సేసలు-
 నేరుగా-సేతువు
 నేల-సేకరణ
 నేర్పు-సేవలు

 Otva na-sa padamulu
 *****************
noemulu-soemavaaramu
noekiyafoenu-soebati
noeTidoola-soedaruDu
noereLLapeTTu-soemaritanamu
noechukonu-soeyagamu
 ఓత్వ న-స పదములు
 *****************
నోములు-సోమవారము
నోకియఫోను-సోబతి
నోటిదూల-సోదరుడు
నోరెళ్ళపెట్టు-సోమరితనము
నోచుకొను-సోయగము

 autva padamulu
 ************
 aunaunu-saukaryamu
 naukaayaanamu-saugamdhikamu
 naubatpahaad-sauraashTramu
 naushadjee-saubhaagyamu
 anauchityamu-sauhaardratvamu.
 ఔత్వ పదములు
 ************
 ఔనౌను-సౌకర్యము
 నౌకాయానము-సౌగంధికము
 నౌబత్పహాద్-సౌరాష్ట్రము
 నౌషద్జీ-సౌభాగ్యము
 అనౌచిత్యము-సౌహార్ద్రత్వము.
 anusvaara padamulu
****************
 namdulu-samdulu
 Anamdam-samtasam
 kadanam-sambaram
 panitanam-samkaTam
namdakam- saMrambham-
అనుస్వార పదములు
****************
 నందులు-సందులు
 ఆనందం-సంతసం
 కదనం-సంబరం
 పనితనం-సంకటం
నందకం- సంరంభం-

  thanks for your support.







 

SA-NA GUNIMTAMU WORDS PART3

words with guDideerghamu
****************
 neeraajanam-seemamtamu
 neekoesam-seesaalu
 nee naamamu-seetaapati
 neehaaramu-seetaafalamu
 neeloetpalamu-seemasiMhamu
 నీరాజనం-సీమంతము
 నీకోసం-సీసాలు
 నీ నామము-సీతాపతి
 నీహారము-సీతాఫలము
 నీలోత్పలము-సీమసింహము
all words are having their own meaning.
kommu words
 *****
 nuDikaaramu-suDigunDamu
 nunupu-sumabaaNam
 nulaka-sulabham
 nuduru-suguNa
 nuvvu-sukumaaram
 నుడికారము-సుడిగుండము
 నునుపు-సుమబాణం
 నులక-సులభం
 నుదురు-సుగుణ
 నువ్వు-సుకుమారం
 kommudeerghamu words
 ************
 noolu-sooryuDu
 nooruguru-soodi
 nooyi-sookshmamu
 noolkoelu-sootramu
 noogaaru-soochana
 నూలు-సూర్యుడు
 నూరుగురు-సూది
 నూయి-సూక్ష్మము
 నూల్కోలు-సూత్రము
 నూగారు-సూచన
 suDi padamu-
 nRpuDu-sRgaalamu
 nRtamu-sRshTi
 సుడి పదము-
 నృపుడు-సృగాలము
 నృతము-సృష్టి
 etvamu padamulu
 *********
 nepamu-segalu
 nenaru-arise
 noone-koesenu
 nelata-selavu
 నెపము-సెగలు
 నెనరు-అరిసె
 నూనె-కోసెను
 తేనె-సెలవు
 paipadamulanu gamanistae padamuloe vaeruvaeruchoeTla ne-se aksharamulu vachchinavi,modaTi aksharamugaa laevu.
పైపదములను గమనిస్తే పదములో వేరువేరుచోట్ల నె-సె అక్షరములు వచ్చినవి,మొదటి అక్షరముగా లేవు.


  

 

SA-NA BARAKAdI WORDS-PARRT-2

  na-sa guNimtamula padamulu
  ***********************
1.talakaTTu-padamulu
   ***************
 nagamu-sagamu
 naramu-saramu
 nalupu-salupu
  let us observe the meaning of these words
 nagamu-mountain-sagamu-half portion
 naramu-vein-saramu-line
 nalupu-black-salupu-pain
  to avoid mistakes we have to focus on the letter.thanks.

2 deerghamu words
  ************
 naaNemu-coin,saaramu-essence
 naaTyamu-dance,saagaramu-ocean
 naadamu-sound-saadamu-food
 naavalu-ships-saamamtamu-subordinate position
 naagu
-snakes-saagu-cultivation
 here naagu,naadamu are giving different meaning to saagu-saadamu.
3. guDi words
   ********
 nilayam-sinimaa
 niyamam-sipaayi
 nidaanam-siramji
 nirNayam-sirisilla
 nigooDham-siggu

 each word is having its own specific meaning so we have to place the correct letter.

నాణెము,నాదము,నాట్యము,నావలు,
 సారము,సాదము-సాగరము-సామంతము-

 నాదము-సాదము,నరము-సరము లూక్సలికె బుత్ న

 

NA-SA BAARAKADI WORDS.


 

LET US FIND THE DIFFERENCE NA-SA

 


 taeDaa chooDu

 *********

 manamu achchulu E vidhamugaa tama roopamunu hallulaku anuguNamugaa maarchukoni aksharamulugaa maarpuchemdi padamula nirmaanamunaku sahaayapaDataayoe pariSeelimchaamu.I vidhaanamunae guNimtamula ErpaaTu ani kooDaa amTaaru.achchulu hallulu samagraroopamutoe bhaashanu samarthavamtamu chastaayi.

  hallula paTTika varNamaalaku komchamu bhinnamugaa umTumdi.padamu chivaramaatramae umTumdi.

 hallulu k.numDi ~r

 హల్లులు క్.నుండి ఱ్  varaku achchunu kalisi aksharamulugaa palukabaDuchunnavi.


   ayitae I hallulaloe konni chaalaavaraku poelikanu kaligi chinna  pratyaekatanu kaligi umTaayi.

udaaharaNaku na-sa

 pariSeelistae okaemaadirigaa nunnappaTiki talakaTTu kimda atiki unnadi na ani viDigaa unnadi sa ani manamu gurtumchukoevaali.adi marichipoekunDaa umDaTaaniki vaaTi guNimtapu gurtulanu pariSeeliddaamu.


 తేడా చూడు

 *********

 మనము అచ్చులు ఏ విధముగా తమ రూపమును హల్లులకు అనుగుణముగా మార్చుకొని అక్షరములుగా మార్పుచెంది పదముల నిర్మానమునకు సహాయపడతాయో పరిశీలించాము.ఈ విధానమునే గుణింతముల ఏర్పాటు అని కూడా అంటారు.అచ్చులు హల్లులు సమగ్రరూపముతో భాషను సమర్థవంతము చస్తాయి.

  హల్లుల పట్టిక వర్నమాలకు కొంచము భిన్నముగా ఉంటుంది.పదము చివరమాత్రమే ఉంటుంది.

 హల్లులు క్.నుండి ఱ్

 హల్లులు క్.నుండి ఱ్  వరకు అచ్చును కలిసి అక్షరములుగా పలుకబడుచున్నవి.


   అయితే ఈ హల్లులలో కొన్ని చాలారకు పోలికను కలిగి చిన్న  ప్రత్యేకతను కలిగి ఉంటాయి.

ఉదాహరణకు న-స

 పరిశీలిస్తే ఒకేమాదిరిగా నున్నప్పటికి తలకట్టు కింద అతికి ఉన్నది న అని విడిగా ఉన్నది స అని మనము గుర్తుంచుకోవాలి.అది మరిచిపోకుండా ఉండటానికి వాటి గుణింతపు గుర్తులను పరిశీలిద్దాము.


TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...