సత్-చిత్-రూపులారా సాక్షాత్ సదాశివుడు తన డమరుకమునుండి విలక్షణ నయనార్ల చరితములను, కరుణాకటాక్ష అక్షర వానలను మనపై కురిపించదలిచాడు.నాయనారు అంటే పరమపూజ్యుడు అని అర్థము. భగవంతునికి- భక్తునికి మధ్యగల అవినాభావ సంబంధపు అద్భుత లీలలను అసలేమి తెలియని నా చేయి పట్టుకొని మురిపెముగా పెరియ పురాణకథలను,కార్తీకమాస శుభ సందర్భముగా తానే వ్రాసుకొన్నాడు.కాని ఇంతలో నా అజ్ఞానము చేతిని విడిచిపెట్టి నవరత్నమాలికా సదృశమైన నాయనార్ల కథలలో కొన్ని గులకరాళ్ళను చేర్చుతూ, తనపని తాను చేసుకుపోయింది.రాయిని సైతము సాలగ్రామములుగా సవరించుచు మనకు అక్షయ ముక్తిఫలములను ప్రసాదించదలిచాడు ఆ పరమేశ్వరుడు.కావున గుణదోషములను వదిలి (స్థల-సంఖ్య-పేరు) శివ సన్నిహితులమై,స్మరించి-తరించుదాము రండి.నా సాహసమును మన్నించి సదాశివుడు మందహాసముతో మనలనందరిని ఆశీర్వదించును గాక.
Thursday, October 12, 2017
NAAYANAARLU

Subscribe to:
Posts (Atom)
TANOTU NAH SIVAH SIVAM-12
తనోతు నః శివః శివం-12 ***************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...