Wednesday, July 12, 2017

KULUKULA PALUKULU PAGE-01


   ముందు-మాట
  ***************
  ప్రతి మనిషి నిత్యవిద్యార్థి.ఎంతో మంది పిల్లలు  తమ భావాలను,తేనె లొలికే తేట తెలుగులో మౌఖికముగా..వ్యక్తీకరించగలిగినప్పటికి..లేఖనానికి,పఠనానికి,లిపి దోషము,ఉచ్చారణ  దోషము,సంకెళ్ళుగా మారి,వారు.తడబడుతు,పొరబడుతు ఉండటం మనము గమనిస్తూనే.ఉంటాము.ఆ..ఒడిదుడుకులను.అధిగమించి..విద్యార్థులు..వర్ణమాలను,గుణింతములను,ఒత్తులను,జాతీయములను..స్పష్టముగ..గుర్తించడము..వలన..వారిని..మథుర..మకరందాస్వాదన..   చేసే..మధుపములుగా మార్చేందుకు..నేను.వేసే..తప్పటడుగులే ఈ.*కులుకుల  పలుకులు*మేము.చల్లే..ఈ.విత్తులు.ఎందరో..సాహితీ..కర్షకులకు..(బాలలకు)అందాలని,పత్ర,పుష్ప,ఫలభరితము..చేసేందుకు..ఆచార్యులు అశీర్వచన అమృత ధారలు
      కురిపించాలని..ప్రార్థిస్తున్నాను.నా..ఈ.చిన్ని ప్రయత్నమును..పెద్ద..మనసుతో ప్రోత్సహించి..తగిన..సూచనలు..ఇస్తారని..ఆశిస్తున్న...మీ...సోదరి
                శుభం భూయాత్.

KULUKULA PALUKULU PAGE-02

   ఒకే అక్షరముతో పదాలు

  కాకి
  పాప
  మామ
  జాజి
  పీపా
  జేజే
  కేక
  నేను
  కాకా
  రారా

 పాప పీపా
 కాకికేక
 దాదా దీది

KULUKULAPALUKULU PAGE-03

పదాలు-చివరి అక్షరం మార్పు
*********************************
తమ-తమకం
,కంద-కందకం
,తార-తారకం
,పాత-పాతకం
,కీల-కీలకం
,ధార-ధారకం
,పంప-పంపకం
,వాడ-వాడకం,
కంచు-కంచుకం
,తిల-తిలకం
,ఫల-ఫలకం,
తవ్వ-తవ్వకం
,కల-కలకం,
నగ=నగరం
,సమ-సమరం
.భ్రమ=భ్రమరం
,మధు-మధురం,
ఉత్త-ఉత్తరం,
లక్ష-లక్షణం

,బల-బలపం,బలగం
,సమ-సమయం,సమరం
,భవ-భవనం
వాయ-వాయనం,వాయసం
,సంత-సంతకం,సంతసం
,యుగ-యుగళం,
మంగ-మంగళం,
ఉత్త-ఉత్తమం,ఉత్తరం
,శక-శకటం,
తడవ-తడవటం
,ఆరా-ఆరాటం
,పోరా-పోరాటం
,పది-పదిలం,
చంచ-చంచలం,
కుండ-కుండలం
,వంద-వందనం
.మన-మననం
,కల-కలం
,కుశ=కుశలం
,విష=విషమం,విషయం 
,పగ-పగడం,
పంచ=పంచడం
,ఊడి-ఊడిగం
,మరక-మరకతం
,ఆశ=ఆశయం
,కడి-కడియం,
మలి-మలినం
,వస-వసనం
,శోభ-శోభనం
,వద-వదనం
,తెగ-తెగటం,
చేర-చేరటం
,పాక-పాకటం
,పొగడ-పొగడటం
,మూగ-మూగటం
,వేప=వేపటం
గార-గారవం,
మర-మరణం
,లవ-లవణం
,వాన-వానరం
,శిఖ-శిఖరం,
పావు-పావురం,
నగ-నగరం,
కల-కలశం
,సహా-సహాయం,
వాయ-వాయసం,వాయనం,
వంగ-వంగడం
,దండ=దండకం
,కద-కదనం

KULUKULA PALUKULU PAGE-04

  కులుకుల-పలుకులు-పుట1
అ-పదాలు
అరక
అచట
అమల
అనగ
అలక
అరవ
అబల
అలసట
అజగర
అర..
.......
ఆ-పదాలు
ఆట
ఆశ
ఆన
ఆలన
ఆనప
ఆగడం
ఆమడ
ఆతపం
ఆదరం
ఆయన
....
ఇ-పదాలు
ఇల
ఇక
ఇది
ఇటు
ఇళ
ఇచట
ఇసుక
ఇనుము
ఇవి
ఇరుకు
....
-పదాలు
ఈత
ఈల
ఈక
ఈశ
ఈగ
ఈతె
ఈసు
ఈనాడు
ఈయన
ఈడు
......
ఉ-పదాలు
ఉమ
ఉష
ఉనికి
ఉరుము
ఉచితం
ఉదారం
ఉడుత
ఉడిపి
ఉలూచి
ఉడుము
ఉదరం
.....
ఊ-పదాలు
ఊహ
ఊళ
ఊసు
ఉతం
ఊడ
ఊపు
ఊరుపు
ఊయల
ఊదా
ఊరు
....
ఋ-పదాలు
ఋషి
ఋషి
ఋణం
ఋతువు
ఋజువు
ఋతము
ఋష్యశృంగుడు
ఋక్షధ్వజుడు
ఋష్యేంద్రమణి
ఎ-పదాలు
ఎనుము
ఎలుక
ఎద
ఎదురు
ఎవరు
ఎపుడు
ఎలుగు
ఎరుక
ఎరువు
ఎగుమతి
.....
ఏ-పదాలు
ఏడు
ఏనుగు
ఏలిక
ఏతము
ఏకము
ఏడాడి
ఏపుగా
ఏరువాక
ఏరు
ఏమరు
....ఐ
ఐదు
ఐతే
ఐదువ
ఐపాడ్
ఐసుక్రీం
ఐరావతం
ఐకమత్యం
......ఒ
ఒర
ఓకటి
ఒనరు
ఒదుగు
ఒడలు
ఒరులు
ఒంటె
ఒరవడి
ఒడ్డాణం
.....ఓ
ఓర్పు
ఓద
ఓలి
ఓటు
ఓజనం
ఓపిక
ఓతమి
ఓగిరం
ఓలగం
ఒరుగల్లు
....ఔ
ఔను
ఔటు
ఔర
ఔషథం
ఔదార్యం
ఔన్నత్యం
ఔదుంబరం
ఔపవిభక్తికం
ఔత్సాహికం
....అం
అంబ
అంగడి
అంబలి
అంతట
అందము
అంజలి
అంబకము
అందలము
అంపశయ్య
అంచ

KULUKULA PALUKULU PAGE-05

  పుట-2
క..పదాలు
కల
కథ
కసి
కపి
కవి
కని
కళ
కరి
కలము
కమలం
....ఖ
ఖగము
ఖనిజం
ఖననం
ఖలుడు
ఖరీదు
ఖచ్చితం
ఖద్దరు
ఖరారు
ఖర్జూరం
ఖగోళం
ఖజానా
......గ
గద
గరిక
గడప
గగబం
గనులు
గతము
గళము
గజము
గడియ
గరళము
....ఘ
ఘటము
ఘనము
ఘర్మజలం
ఘనాపాటి
ఘటోత్కచ
ఘటికుడు
ఘటన
ఘటకేసర్
ఘరానా
......

KULUKULA PALUKULU PAGE 06

   పుట-3
చతుర
చదరం
చలనం
చపలం 
చరణం
చంపకం
చకితం
చకోరం
చమకం
చరమం
.....చ
చత్రం
చత్రపతి
చలోక్తి
చందస్సు
చత్తీస్ గడ్
వాంచ
లాంచనం
పించము
ఉంచవృత్తి
.....జ
జయము
జగడము
జగము
జపము
జననము
జటరము
జతనము
జలజము
జఘనము
జనుము
....ఝ
ఝషము
ఝరి
...ఇన్జ
ఆజ్ఞ
ప్రజ్ఞ
విజ్ఞత
యజ్ఞము
విజ్ఞానము
అనుజ్ఞ
పతిజ్ఞ
రసజ్ఞత
శాస్త్రజ్ఞత
ప్రాజ్ఞనన్నయ

KULUKULA PALUKULU PAGE -07

కులుకుల..పలుకులు-పుట3
ట=పదాలు
టకటక
టమాట
టంగ్ స్టన్
టమాట
.....ఠ
ఠక్కున
కంఠము
పాఠసాల
శుంఠ
...డ
డమరు
గడ
జడ
వడ
మెడ
...ఢ్
ఢంక
గాఢము
మూఢుడు
....ణ..చివరగ
అణ
రమణ
కరుణ
రావణ
.....ప
పలక
పనస
పడవ
పరక
....ఫ
ఫలకము
ఫలము
ఫణి
ఫటా Fఅత్
....బ
బలము
బలపము
బకము
బలగము
.....భ్
భరణి
భజన
భంగము
భగవంతుడు
.........మ
మరక
మనము
మగ
మతి
....య
యతి
యమున
యశము
యవనులు
....ర
రమణి
రథము
రవిక
రభస
....ల
లత
లలన
లంక
లవణం
....వ
వదిన
వలువ
వనజ
వరము
....శ
శకము
శతము
శకటము
సనివారము
.....ష
ఉష
వేషము
మేషము
ఝ్షము
....స
సరము
సకలం
సదన
సరంగు
....హ
హలము
హతము
హవనము
హరితము
....ళ్
ఊళ
కళ
వేళ
కాళము
.....క్ష
లక్ష
శిక్ష
రక్ష
కక్క
....-ర్
చె-రువు
క-ర్ర
త్ప్-ర్ర
బు-ర్ర
గు-ర్రము.

KULUKULA PALUKULU PAGE-08

  పుట-8     కవలలు
 **********************
మమత
లలన
పాపాలు
గాలులు
బలులు
నెలల
మామామ
నానాటి
చిన్నన్న
చెలులు
పైపైన
సిసింద్రీ
మానిని
పనిని
కలల
రేరేడు
మీమీద
పులులు
నోరారా
శిశిరం
కాకాని
లేలేత
బాబాయి
గగనం
సతతం
మననము
ఆననము
ఖననము
జననము
వివిధము
లోలోపల
వీచుచున్న
సమమని
ముముక్షువు
బాబా
ఆయుధధరి
మృగగమనం
డుడు బసవన్న
చాచానెహ్రూ
ప్రచార రథము
మంగగళం
మథురరవం
మిత్రత్రయం
మమకారము

KULUKULA PALUKULU PAGE-09

తేడా..చూడండి--పుట5
మ-య
క్షమ-క్షయ
మమ-మయ
మతి-యతి
మానము-యానము
మంత్రము-యంత్రము
ప్రమాణం-ప్రయాణం
విషమం-విషయం
మోము-మోయు
......
ప-వ
...
పద్దు-వద్దు
పస-వస
పరము-వరము
పంచిన-వంచిన
పరులు-వరులు
పయసు-వయసు
పంతులు-వంతులు
పంచన-వంచన
పటువు-వటువు
........
న..స
నత్తి-సత్తి
నిగ-సిగ
నడి
సడి
నలుపు-సలుపు
నెలవు-సెలవు
నగము=సగము
నరులు-సరులు

KULUKULA PALUKULU PAGE-10

మహా-ప్రాణాలు-page 10
కాళి=ఖాళి
మక-మఖ
జరీ-ఝరీ
కంటి-కంఠి
బావ-భావ
కని-ఖని
కాపీ-కాఫీ
పోను-ఫోను
దార-ధార
వద-వధ
బావి-భావి
గాటు-ఘాటు
గంత-ఘంత
పాట-పాఠ
నక-నఖ
కాకి-ఖాకి
శంక-సంఖ
పాల-ఫాల
కరము-ఖరము
గనులు-ఘనులు
రతము-రథము
గడియ-ఘడియ
గనము-ఘనము
అనగ-అనఘ
ప్రదానము-ప్రధానము
మదిర-మధిర
చందము-ఛందము
అదరము-అధరము

KULUKULA PALUKULU PAGE-11

పుట 8..తలకట్టు-దీర్ఘము (అర్థభేదము)
*****************************************
ధన్యము-ధాన్యము
ప్రసాదం-ప్రాసాదం
రజితం-రాజితం
పత్రము-పాత్రము
శకము-శాకము
కషాయం-కాషాయం
ఫలము-ఫాలము
పలక-పాలక
వరము-వారము
భవనం-భావనం
ప్రకారం-ప్రాకారం
పనుపు-పానుపు
నగరం-నాగరం
మరుపు-మారుపు
యతన(0)-యాతన
క్షమము-క్షామము

KULUKULAPALUKULU PAGE-12

  తలకట్టు-గుడి
******************

-పుట-9
కనుక-కినుక
గరిక-గిరిక
చక్కని-చిక్కని
చలికి-చిలికి
దశలు-దిశలు
తరము-తిరము
నరుడు-నిరుడు
పలక-పిలక
బలము-బిలము
నలుపు-నిలుపు
మధ్య-మిధ్య
వరులు-విరులు
వచ్చిన-విచ్చిన
వనము-వినము
వడిగ-విడిగశరము-శిరము
హంస-హింస
హతుడు-హితుడు

KULUKULAPALUKULU PAGE-13

 పుట=10-

తలకట్టు-గుడిదీర్ఘము
****************************
కలక-కీలక
కరము-కీరము
గతము-గీతము
చలము-చీలము
జడులు-జీడులు
జవము-జీవము
తరులు-తీరులు
నలుడు-నీలుడు
నడలు-నీడలు
పడని-పీడని
పరులు-పీరులు
బరువా-బీరువా
బడులు-బీడులు
మగడ-మీగడ
మనము-మీనము
మసాలా=మీసాలా
వరుడు=వీరుడు

KULUKULA PALUKULU PAGE-14

పుట-14-తలకట్టు-కొమ్ము
కలము-కులము
కరులు-కురులు
కమ్మరి-కుమ్మరి
కములు-కుములు
గండము-గుండము
చట్టాలు-చుట్టాలు
తమ్ములు-తుమ్ములు
తరుము-తురుము
పరము-పురము
పన్నాగ-పున్నాగ
పలుపు-పులుపు
మదము-ముదము
శకుని-శుకుని
సరస-సురస
సతులు-సుతులు
సన్నము-సున్నము

KULUKULAPALUKULU PAGE-15

 పుట-13-తలకట్టు-కొమ్ము దీర్ఘము
అరుపు-ఊరుపు
కపి-కూపి
కతలు-కూతలు
కలలు-కూళలు
చరులు-చూరులు
తలుచు-తూలుచు
నకలు-నూకలు
నరులు-నూరులు
నరము-నూరము
పసలు-పూసలు
పతన-పూతన
పర్వము-పూర్వము
భరణం-భూరణం
మగది-మూగది
మక-మూక
శరము-శూరము
సత్రాలు-సూత్రాలు
వదిన-వూదిన
వరించి-వూరించి

  ఊదిన శబ్దము ఆగమ సంధి జరిగినపుడు వూదిన గా మారును.

KULUKULA PALUKULU PAGE-16

   పుట15-తలకట్టు-సుడి
కత-కృత
కతికి-కృతికి
కపి-కృపి
తప్తము-తృప్తము
దక్కు-దృక్కు
నత్త-నృత్త
మతము-మృతము
మతి-మృతి
మగ-మృగ
మడమ-మృడమ
వక-వృక
వత్తి-వృత్తి
వధ-వృధ
పథ-పృథ

KULUKULAPALUKULU PAGE-17

  పుట-16-ఎత్వము
********************
గల-గెల
చల్లని-చెల్లని
చప్పని-చెప్పని
చక్కని-చెక్కని
చరచు-చెరచు
తరచి-తెరచి
తలుపు-తెలుపు
తగదు-తెగదు
తప్పలు-తెప్పలు
తరువు-తెలువు
పగులు-పెగులు
పరుగు-పెరుగు
పసలు-పెసలు
పదవి-పెదవి
బండ-బెండ
బదరి-బెదరి
మరుపు-మెరుపు
మరుగు-మెరుగు
మదుపు-మెదుపు
మసలు-మెసలు
మంతులు-మెంతులు
వదురు-వెదురు
వచ్చని-వెచ్చని
వలలు-వెలలు
వతను-వెతను
వడలు-వెడలు


KULUKULA PALUKULU PAGE-18

     పుట-18-

తలకట్టు-ఏత్వము
*******************
కసరి-కేసరి
చలము-చేలము
చదును-చేదును
చతుర-చేతుర
తమ-తేమ
తరులు-తేరులు
తదియ-తేదియ
నరము-నేరము
నల-నేల
నటి-నేటి
నడు-నేడు
  దశ-దేశ
పద-పేద
పరులు-పేరులు
పనులు-పేనులు
పక-పేక
బజారు-బేజారు
మరుపు-మెరుపు 
మథన-మేథన
మలి-మేలి
రయి-రేయి
తరి-తేరి
లత-లేత
వరులు-వేరులు
వదంతి-వేదాంతి
క్షమము-క్షేమము

KULUKULA PALUKULU-PAGE-19

పుట19-

తలకట్టు-ఐత్వము
********************
కతలు-కైతలు
దనము-దైనము
జనులు-జైనులు
పడి-పైడి
పరులు-పైరులు
పకము-పైకము
పత్యము-పైత్యము
పసలు-పైసలు
బరులు-బైరులు
మనము-మైనము
రక-రైక
రతులు-రైతులు
వరము-వైరము
వశ్యులు-వైశ్యులు
వనము-వైనము
వద్యుడు-వైద్యుడు
సరము-సైరము
స్వరము-స్వైరము
సగ-  సైగ

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...