ముందు-మాట
***************
ప్రతి మనిషి నిత్యవిద్యార్థి.ఎంతో మంది పిల్లలు తమ భావాలను,తేనె లొలికే తేట తెలుగులో మౌఖికముగా..వ్యక్తీకరించగలిగినప్పటికి..లేఖనానికి,పఠనానికి,లిపి దోషము,ఉచ్చారణ దోషము,సంకెళ్ళుగా మారి,వారు.తడబడుతు,పొరబడుతు ఉండటం మనము గమనిస్తూనే.ఉంటాము.ఆ..ఒడిదుడుకులను.అధిగమించి..విద్యార్థులు..వర్ణమాలను,గుణింతములను,ఒత్తులను,జాతీయములను..స్పష్టముగ..గుర్తించడము..వలన..వారిని..మథుర..మకరందాస్వాదన.. చేసే..మధుపములుగా మార్చేందుకు..నేను.వేసే..తప్పటడుగులే ఈ.*కులుకుల పలుకులు*మేము.చల్లే..ఈ.విత్తులు.ఎందరో..సాహితీ..కర్షకులకు..(బాలలకు)అందాలని,పత్ర,పుష్ప,ఫలభరితము..చేసేందుకు..ఆచార్యులు అశీర్వచన అమృత ధారలు
కురిపించాలని..ప్రార్థిస్తున్నాను.నా..ఈ.చిన్ని ప్రయత్నమును..పెద్ద..మనసుతో ప్రోత్సహించి..తగిన..సూచనలు..ఇస్తారని..ఆశిస్తున్న...మీ...సోదరి
శుభం భూయాత్.
No comments:
Post a Comment