పదాలు-చివరి అక్షరం మార్పు
*********************************
తమ-తమకం
,కంద-కందకం
,తార-తారకం
,పా త-పాతకం
,కీల-కీలకం
,ధార-ధారకం
,పం ప-పంపకం
,వాడ-వాడకం,
కంచు-కంచుకం
, తిల-తిలకం
,ఫల-ఫలకం,
తవ్వ-తవ్వకం
, కల-కలకం,
నగ=నగరం
,సమ-సమరం
.భ్రమ= భ్రమరం
,మధు-మధురం,
ఉత్త-ఉత్తరం,
,బల-బలపం,బలగం
,సమ- సమయం,సమరం
,భవ-భవనం
వాయ-వాయనం,వా యసం
,సంత-సంతకం,సంతసం
,యుగ-యుగళం,
ఉత్త-ఉత్తమం,ఉత్తరం
, శక-శకటం,
తడవ-తడవటం
,ఆరా-ఆరాటం
,పో రా-పోరాటం
,పది-పదిలం,
చంచ-చంచలం,
,వంద-వందనం
.మన-మననం
, కల-కలం
,కుశ=కుశలం
,విష=విషమం,వి షయం
,పగ-పగడం,
పంచ=పంచడం
,ఊడి-ఊడి గం
,మరక-మరకతం
,ఆశ=ఆశయం
,కడి-కడియం ,
మలి-మలినం
,వస-వసనం
,శోభ-శోభనం
, వద-వదనం
,తెగ-తెగటం,
చేర-చేరటం
,పా క-పాకటం
,పొగడ-పొగడటం
,మూగ-మూగటం
, వేప=వేపటం
గార-గారవం,
మర-మరణం
,లవ- లవణం
,వాన-వానరం
,శిఖ-శిఖరం,
పావు- పావురం,
నగ-నగరం,
కల-కలశం
,సహా-సహా యం,
వాయ-వాయసం,వాయనం,
వంగ-వంగడం
, దండ=దండకం
,కద-కదనం
No comments:
Post a Comment