Friday, April 22, 2022

అ-ఉ అయితే ?


 

అ- ఇ అయితే,అంతేగా మరి *********************

talakaTTu badulugaa guDivastae padamu arthamu maarutumdaa renDu achchulae ayinappaTikini vaeTipratyaekata vaaTiki unnaayi.amdukae guNimtamulaloeni achchunu kanuka manamu gurtimchagaligitae porapaaTulanu tolagimchukonavachchunu.
 talakaTTu unna aksharamu daanini tolagimchukoni,A sthaanamuloe guDini chaerchukonina vachchae maarpulanu gamaniddaamu.
 modaTi aksharamuloe maarpu
 ************************
 vari-I padamuloeni modaTi aksharamu talakaTTunu,reMDava aksharamu guDini kaligiyunnadi.
a-i daagi unnaayannamaaTa.
a badulugaa i vastae
 vari padamu v+abadulugaa v+i gaa maarutumdi.viri anu kottaroopamutoe,kotta arthamunu teliyachaestumdi.
 vari-paddy
 viri-flower.
 vari-viri vaervaeru arthamulanu teliyachaeyupadamulu.
మొదటి అక్షరములో మార్పు
 ************************
 వరి-ఈ పదములోని మొదటి అక్షరము తలకట్టును,రెండవ అక్షరము గుడిని కలిగియున్నది.
అ-ఇ దాగి ఉన్నాయన్నమాట.
అ బదులుగా ఇ వస్తే
 వరి పదము వ్+అబదులుగా వ్+ఇ గా మారుతుంది.విరి అను కొత్తరూపముతో,కొత్త అర్థమును తెలియచేస్తుంది.
 వరి-పద్ద్య్
 విరి-ఫ్లౌఎర్.
 వరి-విరి వేర్వేరు అర్థములను తెలియచేయుపదములు.
 diSa-this word is having guDi in the firstletter and talakaTTu is the change and forms as daSa.
 renDava aksharamugaa nunna talakaTTu guDigaa maari kotta arthamunu istumdi.
 gaDa-gaDi
 pada-padi
 రెండవ అక్షరముగా నున్న తలకట్టు గుడిగా మారి కొత్త అర్థమును ఇస్తుంది.
 గడ-గడి
 పద-పది
konni padamulaloe anni aksharamulu talakaTTunu viichi guDini tagilimchukumTaayi.
 vadha-vidhi
 kaTaka-kiTiki
కొన్ని పదములలో అన్ని అక్షరములు తలకట్టును వీచి గుడిని తగిలించుకుంటాయి.
 వధ-విధి
 కటక-కిటికి
 ivae gurtulu taarumaaravutu padamuyokka vyatiraekaarthamunu teliyachaestumTaayi.
 udaaharaNamunaku,
 teganidi-teginadi
 taganidi-taginadi
ఇవే గుర్తులు తారుమారవుతు పదముయొక్క వ్యతిరేకార్థమును తెలియచేస్తుంటాయి.
 ఉదాహరణమునకు,
 తెగనిది-తెగినది
 తగనిది-తగినది
 okkokkasaari puMlinga Sabdamunaku talakaTtu-streekimga Sabdamunaku guDi aaDukaloe umTaayi
 mahaadaeva-mahaadaevi
 chamdraSaekhara-chandraSaekhari.
 pratibhaapaaTava prakaTanamuloe linga prastaavanalaekumDaa i achchu daagi umTumdi.
ఒక్కొక్కసారి పుంలింగ శబ్దమునకు తలకట్తు-స్త్రీ శబ్దమునకు గుడి  ఉంటాయి
 మహాదేవ-మహాదేవి
 చంద్రశేఖర-చంద్రశేఖరి.
 ప్రతిభాపాటవ ప్రకటనములో లింగ ప్రస్తావనలేకుండా ఇ అచ్చు దాగి ఉంటుంది.
 మేథావి
 నేర్పరి
 జ్ఞాని
 meeku telisina marikonni viSaeshamulanu joeDimchamDi.dhanyavaadamulu.

 maethaavi
 naerpari
 jnaani





 

KA-KHA DIFFERENT.


 "ka-kha"  ka vargamunaku chemdina modaTi remDu aksharamulu.ayinanu vaeTikavae tama pratyaekatanu kaligi yunnavi.
 roopu raekhalaloenae kaadu.tama roopamunu vaeroka aksharamunaku sahakaaramugaa ottugaa maarchukonunappuDu emtaTi vibhinna manastatvamunu kaliginavae.
 modaTi ka emtoe tyaagamutoe tanaroopamunu poortigaa/gurtimchalaenamtagaa maarchivaesukumTumdi.
  amduku vibhinnamugaa remdava kha(mahaapraanamu) taanu sahakarimchuTaku ishtapaDinappaTikini
tana roopamunu yathaatathamugaanae umDuTaku ishTapaDutumdi.
 konni padamulanu pariSeeliddaamu.
 karamu-chaeyi/kharamu-gaaDida
 kaaLi-ammavaaru/khaaLi-Soonyamu
 Saakamu-koora/Saakhamu-kommalu
 kaaki-pakshi/khaakhi-poeleesu
 Samka-anumaanamu/Samkhamu-Udunadi

 
  vattugala konni padamulanu gamaniddaamu.
1kukka-moorkhamu
2.bhaaskara-charkhaa
 mari konni viSaeshamulanu jatachaeddaamu.


 "క-ఖ"  క వర్గమునకు చెందిన మొదటి రెండు అక్షరములు.అయినను వేటికవే తమ ప్రత్యేకతను కలిగి యున్నవి.
 రూపు రేఖలలోనే కాదు.తమ రూపమును వేరొక అక్షరమునకు సహకారముగా ఒత్తుగా మార్చుకొనునప్పుడు ఎంతటి విభిన్న మనస్తత్వమును కలిగినవే.
 మొదటి క ఎంతో త్యాగముతో తనరూపమును పూర్తిగా/గుర్తించలేనంతగా మార్చివేసుకుంటుంది.
  అందుకు విభిన్నముగా రెందవ ఖ(మహాప్రానము) తాను సహకరించుటకు ఇష్తపడినప్పటికిని
తన రూపమును యథాతథముగానే ఉండుటకు ఇష్టపడుతుంది.
 కొన్ని పదములను పరిశీలిద్దాము.
 కరము-చేయి/ఖరము-గాడిద
 కాళి-అమ్మవారు/ఖాళి-శూన్యము
 శాకము-కూర/శాఖము-కొమ్మలు
 కాకి-పక్షి/ఖాఖి-పోలీసు
 శంక-అనుమానము/శంఖము-ఊదునది

 
  వత్తుగల కొన్ని పదములను గమనిద్దాము.
1కుక్క-మూర్ఖము
2.భాస్కర-చర్ఖా
 మరి కొన్ని విశేషములను జతచేద్దాము.


 

TANOTU NAH SIVAH SIVAM-12

    తనోతు నః శివః శివం-12   *****************   "  వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే      జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...