మహాదేవ పాదమంజీరములకు పోట్రి
**************************
మానే- ఓ మృగాక్షి/నేత్ర సౌందర్యమా/ఓ వన్నెలాడి
నాన్ వందు-నేనే వచ్చి,
ఉంగళై-మిమ్ములనందరిని,
నాణే-నేనే,
ఎళుప్పువన్-మేల్కొలుపుతాను అని,అన్నావు-ఎప్పుడు?
నెనెన్నలై-నిన్ననే-కాని
ఆ మాతను మరచి,
ఇన్నం-ఇటువంటి
పులదిండ్రో-బధ్ధకము/నిద్దురలేవకుండుట భావ్యమేనా?
అదిగో విను,
అరివరియాన్-అరిసర్ అల్లారుం
దేవతాసమూహములన్నియును
స్వామిని కీర్తించుచున్నవి?
ఏమని?
వాణే-ఆకాశమంతయును
ఇల్లం-భూమియంతయును నిండి
ఇందుకలడందులేడను సందేహము వలదు అని స్వామి
ఊనే ఉరువాయ్-భువనరక్షకుడు.
ఉనక్కే-నీకు మాత్రమే కాదు/మనకు మాత్రమే కాదు
ఉరుమెమక్కుం-సర్వజీవ సంరక్షకుడని,
పిరవే-పునః పునః సంకీర్తనలను చేస్తున్నారు.
అటువంటి స్వామి మనకు తన పాదసేవానుగ్రహమును అందించుటకు
ఎమ్మై తానే వందు-ప్రీతితో.
తనకు తానే తరలివచ్చినాడు.
మనమందరము,
తలయెడిత్తాల్-మన శిరములను వంచి,అహమును దూరము చేసుకొని,
కళల్పాడి-సంకీర్తించుదాము.
నీవును మాతో వస్తున్నానని
వాయ్ తిరవాయ్-బదులు

వాయ్ తిరవాయ్-బదులు పలూవమ్మా.

పలుకవమ్మా.
అందరము కలిసి శివనోమునకు తరలుదాము.
అంబే శివే తిరువడిగలే పోట్రి.