Thursday, April 14, 2022

SA-NA GUNIMTAMU WORDS PART3

words with guDideerghamu
****************
 neeraajanam-seemamtamu
 neekoesam-seesaalu
 nee naamamu-seetaapati
 neehaaramu-seetaafalamu
 neeloetpalamu-seemasiMhamu
 నీరాజనం-సీమంతము
 నీకోసం-సీసాలు
 నీ నామము-సీతాపతి
 నీహారము-సీతాఫలము
 నీలోత్పలము-సీమసింహము
all words are having their own meaning.
kommu words
 *****
 nuDikaaramu-suDigunDamu
 nunupu-sumabaaNam
 nulaka-sulabham
 nuduru-suguNa
 nuvvu-sukumaaram
 నుడికారము-సుడిగుండము
 నునుపు-సుమబాణం
 నులక-సులభం
 నుదురు-సుగుణ
 నువ్వు-సుకుమారం
 kommudeerghamu words
 ************
 noolu-sooryuDu
 nooruguru-soodi
 nooyi-sookshmamu
 noolkoelu-sootramu
 noogaaru-soochana
 నూలు-సూర్యుడు
 నూరుగురు-సూది
 నూయి-సూక్ష్మము
 నూల్కోలు-సూత్రము
 నూగారు-సూచన
 suDi padamu-
 nRpuDu-sRgaalamu
 nRtamu-sRshTi
 సుడి పదము-
 నృపుడు-సృగాలము
 నృతము-సృష్టి
 etvamu padamulu
 *********
 nepamu-segalu
 nenaru-arise
 noone-koesenu
 nelata-selavu
 నెపము-సెగలు
 నెనరు-అరిసె
 నూనె-కోసెను
 తేనె-సెలవు
 paipadamulanu gamanistae padamuloe vaeruvaeruchoeTla ne-se aksharamulu vachchinavi,modaTi aksharamugaa laevu.
పైపదములను గమనిస్తే పదములో వేరువేరుచోట్ల నె-సె అక్షరములు వచ్చినవి,మొదటి అక్షరముగా లేవు.


  

 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...