Sunday, October 10, 2021
ammakamakshi taayi-06
శ్రీ మాత్రే నమః
******
.
మాయవన్ తంగైనీ మరకతవల్లినీ మణిమంత్ర కారిణీయె
మాయా స్వరూపిణీ మహేశ్వరియునీ మలై అరసన్ మగళాననీ
తాయి మీనాక్షిని సద్గుణవల్లినీ దయానిధి విశాలాక్షిణీ
దారణిల్ పెయ్పెట్ర పెరియనాయగియు నీ
సరవణనయీండ్ర వళుమీ
పేయ్గలుడ నాదినీ అత్తనిద బాగమది పెరుపేర వళందువళనీ
ప్రణవస్వరూపిణీ ప్రసన్న వల్లినీ పిరియ ఉన్నామలయునీ
ఆయి మగమాయినీ ఆనందవర్షిణీ అఖిలాండవల్లి నీయే
అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే.
అమ్మ కామాక్షి ఉమయే.
అమ్మ కామాక్షి ఉమయే.
****************
మాధవుని సోదరివి మరకత వల్లివి మంత్రస్వరూపిణివి నీవే
మాయా మహాశక్తి మాహేశి మానిని మలయాచలేశు పుత్రీ
మాత మీనాక్షివి సద్గుణవర్షిణివి దయానిధి విశాలాక్షివి
జగములను పాలించు జగన్నాయకి నీవు శరణాగత రక్షకి
శివ వామభాగిని భువనైక మోహిని చిత్స్వరూపిణివి నీవే
ప్రణవ స్వరూపిణి అరుణాచలేశ్వరి అఖిలాండమంత నీవే
ఆర్త జన పోషిణీ ఆనందవల్లినీ అఖిలాండ సంధాయినీ
అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే అంబ కామాక్షి ఉమయే.
**************
హిమగిరి తనయే హేమలతే
అంబ ఈశ్వరి శ్రీ లలితే అని ,
అని తల్లిని ప్రస్తుతించారు శ్రీ ముత్తయ్య భాగవతారు.మన సాధకుడు,
అమ్మా నీవు హైమవతివి మాత్రమే కాదు,అరుణాచలేశ్వరివి (అగ్నితత్త్వము) నీవే అంటు ,అమ్మను ప్రస్తుతిస్తూ,
శ్రీ లలితా రహస్య సహస్ర నామములో కీర్తించినట్లు,
"వ్యాపిని వివిధాకార విద్యావిద్యా స్వరూపిణి" అన్న అమ్మ సర్వ వ్యాపకత్వమును వివరించాదు.
తల్లి సర్వాంతర్యామి-సర్వరూపి-సర్వ పోషిణి-సర్వ రక్షిణి.
ఇందులో ప్రహ్లాదుడు అన్నట్లు సందేహము లేదు.హరి పుం రూపములో కనుక భావిస్తే-అమ్మ స్త్రీ రూపములో కనుక ఆరాధిస్తే.
అయితే విరుత్తములోని ఈ భాగము అమ్మను కామాక్షిగా-మీనాక్షిగా-విశాలాక్షిగా మరొక్కసారి ,
కంచి కామాక్షి-మధుర మీనాక్షి-కాశి విశాలాక్షి అంటు రాజరాజేశ్వరి విరాజమానత్వమును విశద పరుస్తున్నది.వీరు ముగ్గురు తమ వీక్షణమాత్రముననే క్షిప్రప్రసాదత్వమును ప్రసాదిస్తున్నారు.
నటరజ పత్తు లో సాధకుడు ఇదేవిషయమును
మణ్ణాది బూతములు-విణ్ణాది అంటు,
భూమ్యాకాశములు (పంచభూతములు)పరమమేశునుగా అభివర్ణించాడు.
వానిని నడిపిస్తు జగములలో నడయాడు,
ఇరుళన్ని-ఒళియున్ని-చీకటి-వెలుగులు,
పొణ్ణున్ని-పొరుళున్ని-అనేక జీవరాశులను,
మదియున్ని-రవియున్ని-చంద్రుని-సూర్యుని,
వేదాది వేదుడిని-వేదాదివేద్యుడు,
పాదాది-కేశముని-ఆపాద మస్తకముని,
అంతే కాదు,
అజ్ఞానమును తొలగించే వెలుగైన గురువుగా,
బోధక్క వందు గురుని ,
నిన్నేమని నేను చెప్పగలను,
అసలు ఇది-అది అని కాదు
ఎన్ నరియ జీవకోటింగళిండ్రు అప్పనే-
సకల చరాచర జీవరాశులనిటి సమ్రక్షకుడైన తండ్రివి ,
భువనంగళ్ పెట్ర వరునీ-నీవే పెద్దమహాదేవుడవని
ప్రస్తుతిస్తూ,
ఎన్ కురగళాల్ కురైప్పేన్-
నా దోషములను కనుమరుగు చేసి కనికరించు అని వేడుకుంటున్నాడు.
స్వామిని పెట్రవాన్ అన్నట్లుగానే,మన అమ్మను పెరియ నాయగి /జగన్మాత అని ,నాద బిందు స్వరూపిణి నన్ను కనికరించమని వేడుకుంటున్న తాయి కామాక్షి దివ్య తిరువడిగలే శరణం.
నరియ నరియ వణక్కంగళ్.
అమ్మ చేయి పట్టుకుని నడుస్తూ,రేపు విరుత్తము లోని ఏడవ భాగమును గురించి తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-13
. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment