Wednesday, February 23, 2022
MOOLAADHAARA CHAKRAMU
మూలాధారచక్రము
*************
మూలాధారచక్రము ఎరుపు రంగులో ఉంటుంది.నాలుగురేకుల పద్మము ఉంటుంది.ఎముకులకు ఘనపదార్థములను పరిరక్షిస్తుంటుంది.ఇంద్రియ వ్యాపారములకు సంబంధించినదై ఇంద్రునివాహనమైన ఏనుగు(నల్లని) సంకేతముగా ఉంటుంది.శని గ్రహము అధిపతిగా ఉంటుంది.బాలబ్రహ్మ పురుషశక్తిగాను-సాకెనీ శ్త్రీశక్తిగాను నెలకొని ఉంటారు.లం బీజము సంకేతముగా ఉంటుంది.ముక్కు ప్రధాన ఇంద్రియము.
ఇక్కడ కుండలినీ శక్తి శివలింగముగా కనిపించు శక్తిని మూడున్నరచుట్ట్లు చుట్టుకుని ఊర్థ్వ పయనమునకు సిధ్ధమవుతుంది.
మూలాధార చక్రములు ప్రాపంచిక సంబంధమైన ఆకలిదప్పులునిద్రా మొదలగు భౌతికావసరలముపై కేంద్రీకరించి ఉంటుంది.మనసుకు ప్రాధాన్యత కనిపించదు.
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-13
. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment