Tha-ra aksharamulu
*************
Ta varga renDava aksharamu Tha-ya taruvaati hallu yaina ra oka chinna bimduvu taeDaatoe okaelaaga umTaayi kanuka arthamunu cheppuTaloe vaeTikavae saaTi.
talakaTTu padamulu
*****************Thakkuna,Thanguna
ఠక్కున,ఠంగున,
miThaayi,baThaani,kuThaaram,baiThaayimpu,Thaakooru,Thaanaa konni deerghamu padamulu
మిఠాయి,బఠాని,కుఠారం,బైఠాయింపు,ఠాకూరు,ఠానా కొన్ని దీర్ఘము పదములు
guDipadamulu
kaThinamu,kalakamThi,akumThita,
గుడిపదములు
కఠినము,కలకంఠి,అకుంఠిత,SomThiశొంఠి
guDideerghamu padamulu
kamTheeravamu,Theevigaa
గుడిదీర్ఘము పదములు
కంఠీరవము,ఠీవిగా
kommu padamulu
vaikunThuDu,neelakamThuDu,kommupadamulu
kaThoeramu.vaikumTham
ra-Tha renDu aksharamulunna padamulu
jaTharamu
kamTheeravamu
kuThaaramu
kaThoeramu
maraaThi
marikonni padamulanu chaerchudaamu.
ఠ-ర అక్షరములు
*************
ట వర్గ రెండవ అక్షరము ఠ-య తరువాతి హల్లు యైన ర ఒక చిన్న బిందువు తేడాతో ఒకేలాగ ఉంటాయి కనుక అర్థమును చెప్పుటలో వేటికవే సాటి.
తలకట్టు పదములు
*****************ఠక్కున,ఠంగున
ఠక్కున,ఠంగున,
మిఠాయి,బఠాని,కుఠారం,బైఠాయింపు,ఠాకూరు,ఠానా కొన్ని దీర్ఘము పదములు
మిఠాయి,బఠాని,కుఠారం,బైఠాయింపు,ఠాకూరు,ఠానా కొన్ని దీర్ఘము పదములు
గుడిపదములు
కఠినము,కలకంఠి,అకుంఠిత,
గుడిపదములు
కఠినము,కలకంఠి,అకుంఠిత,శొంఠిశొంఠి
గుడిదీర్ఘము పదములు
కంఠీరవము,ఠీవిగా
గుడిదీర్ఘము పదములు
కంఠీరవము,ఠీవిగా
కొమ్ము పదములు
వైకుంఠుడు,నీలకంఠుడు,కొమ్ముపదములు
కఠోరము.వైకుంఠం
ర-ఠ రెండు అక్షరములున్న పదములు
జఠరము
కంఠీరవము
కుఠారము
కఠోరము
మరాఠి
మరికొన్ని పదములను చేర్చుదాము.
No comments:
Post a Comment