Saturday, April 30, 2022

WHAT IS DICTATION? ANY USE OF IT


 uktalaekhanamu
 *************
 remDupadamula kalayika uktalaekhanamu.
 modaTidi uktamu.renDavadi laekhanamu.
 padamunu uchcharimchuvaarokaru.daanini vini tirigi akshararoopamugaa malachuvaarokaru.
 Sabdamu -dRSyamu gaa maaru prakriya.
 Sabdamunamdimchuvaaru-lihimchuvaaru iddariki vaaTini samagramugaa gurtimchagala pratibha kaligiyumDaali.
 mukhyamugaa palukuvaari spashTa laekhakunaku sahaayapaDutumdi.
  jaaNatanamunaku paerupumdina ,
 Sa-sha aksharamulu iddarini tikamakapeDutumTaayi.
 kanuka niSita pariSeelanamu atyavasaramu.anivaaryamu.

 ఉక్తలేఖనము
 *************
 రెండుపదముల కలయిక ఉక్తలేఖనము.
 మొదటిది ఉక్తము.రెండవది లేఖనము.
 పదమును ఉచ్చరించువారొకరు.దానిని విని తిరిగి అక్షరరూపముగా మలచువారొకరు.
 శబ్దము -దృశ్యము గా మారు ప్రక్రియ.
 శబ్దమునందించువారు-లిహించువారు ఇద్దరికి వాటిని సమగ్రముగా గుర్తించగల ప్రతిభ కలిగియుండాలి.
 ముఖ్యముగా పలుకువారి స్పష్ట లేఖకునకు సహాయపడుతుంది.
  జాణతనమునకు పేరుపుందిన ,
 శ-ష అక్షరములు ఇద్దరిని తికమకపెడుతుంటాయి.
 కనుక నిశిత పరిశీలనము అత్యవసరము.అనివార్యము.

 konnipadamulanu pariSeeliddaamu
 ***********************
 Sakalamu-sharaabu
 Saasanamu-shaajahaanu
 Sikharamu-shikaaru
 Seetalamu-sheelaa
 Sukamu-shuroo,Rshulu
 Soolamu-nishThooramu
   ilaa padamuloeni aksharamulanu doesharahitamugaa palukuTaku,likhimchuTaku uktalaekhanamu sahaayapaDutumdi.amtaekaadu,palikina Sabdamulanu manasuloe mudrimchukoni,ashararoopamunu amdimchuTaku emtoe avasaramu.
 okkokkasaari mana maethaku marimtapadunu peTTaalani remDu aksharamu okae padamuloe darSanamistumTaayi.
 Sabhaash,Satabhisham 
 meeku avasaramanipistae marikonnimTini pariSeeliddaamu
 Sa-sa kooDaa poortigaa uchchaaraNa meeda AdhaarapaDi umTaayi.
 Subha saayamtram,soota Saunakaadi munulu, 

 కొన్నిపదములను పరిశీలిద్దాము
 ***********************
 శకలము-షరాబు
 శాసనము-షాజహాను
 శిఖరము-షికారు
 శీతలము-షీలా
 శుకము-షురూ,ఋషులు
 శూలము-నిష్ఠూరము
   ఇలా పదములోని అక్షరములను దోషరహితముగా పలుకుటకు,లిఖించుటకు ఉక్తలేఖనము సహాయపడుతుంది.అంతేకాదు,పలికిన శబ్దములను మనసులో ముద్రించుకొని,అషరరూపమును అందించుటకు ఎంతో అవసరము.
 ఒక్కొక్కసారి మన మేథకు మరింతపదును పెట్టాలని రెండు అక్షరము ఒకే పదములో దర్శనమిస్తుంటాయి.
 శభాష్,శతభిషం 
 మీకు అవసరమనిపిస్తే మరికొన్నింటిని పరిశీలిద్దాము
 శ-స కూడా పూర్తిగా ఉచ్చారణ మీద ఆధారపడి ఉంటాయి.
 శుభ సాయంత్రం,సూత శౌనకాది మునులు, 

 idae vidhamugaa la-La,tha-dha,na-Na ja.Jha palikaeTappuDu doeshrahitamugaa numDuTaku praytnimchaali.
 marikonnimTini jatachaeyamDi
   dhanyavaadamulu.

 ఇదే విధముగా ల-ళ,థ-ధ,న-ణ జ.ఝ పలికేటప్పుడు దోష్రహితముగా నుండుటకు ప్రయ్త్నించాలి.
 మరికొన్నింటిని జతచేయండి
   ధన్యవాదములు.


 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...