Thursday, April 28, 2022

IF WE ADD KA LETTER TO THE EXISTING WORD?

 ka vachchi chaeritae?
 *******************
 meeku visuganipimchavachchunu.Edoe oka aksharamunaku imtapedda vivaraNa ani.kaani okka akshara kalayika arthamunu maaruchuTaloe siddhahastamae.kaavaalamTae meerae chooDamDi.
1.varnamu-varNakamu
2.falamu-falakamu
3.tamamu-tamakamu
4.naramu-narakamu
5.kamdamu-kamdakamu
6.pathamu-pathakamu.
 varNamu-aksharamu,ramgu-varNakamu-pratyayamu.padamula madhyanachaeri vaakyamugaa vachchu aksharamu,aksharamulu.
 saptavarNamula harivillu. 
 ballameeda pustakamu unnadi.
   meeda annadi vaNakamu.
2 seetaafalamu naaku ishTamu
  Silaafalakamu charitranu chaaTuchunnadi.
3.tamamu velugunu chooDaneeyadu.
 marimari chooDaalanukumTunnadi tamakamu. oka sthiti.
4.naramu naramuloe daeSabhakti daaginadi.
 narakamuloe Sikshalu amaluparachuchunnaaru.
5.kamdamu moolamu dumpa balamugaa nunnadi
 raakjaoeTanu Satruvulu pravaeSimchakumDaa peddakamdakamunu tavviri.
 marikonnimTini jataparachamDi.

   dhanyavaadamulu.

 క వచ్చి చేరితే?
 *******************
 మీకు విసుగనిపించవచ్చును.ఏదో ఒక అక్షరమునకు ఇంతపెద్ద వివరణ అని.కాని ఒక్క అక్షర కలయిక అర్థమును మారుచుటలో సిద్ధహస్తమే.కావాలంటే మీరే చూడండి.
1.వర్నము-వర్ణకము
2.ఫలము-ఫలకము
3.తమము-తమకము
4.నరము-నరకము
5.కందము-కందకము
6.పథము-పథకము.
 వర్ణము-అక్షరము,రంగు-వర్ణకము-ప్రత్యయము.పదముల మధ్యనచేరి వాక్యముగా వచ్చు అక్షరము,అక్షరములు.
 సప్తవర్ణముల హరివిల్లు. 
 బల్లమీద పుస్తకము ఉన్నది.
   మీద అన్నది వణకము.
2 సీతాఫలము నాకు ఇష్టము
  శిలాఫలకము చరిత్రను చాటుచున్నది.
3.తమము వెలుగును చూడనీయదు.
 మరిమరి చూడాలనుకుంటున్నది తమకము. ఒక స్థితి.
4.నరము నరములో దేశభక్తి దాగినది.
 నరకములో శిక్షలు అమలుపరచుచున్నారు.
5.కందము మూలము దుంప బలముగా నున్నది
 రాక్జఓటను శత్రువులు ప్రవేశించకుండా పెద్దకందకమును తవ్విరి.
 మరికొన్నింటిని జతపరచండి.

   ధన్యవాదములు.

 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...