vi chitram
*********
saamaanyamugaa telugubhaashaloe viSaeshamugaa anu padamunaku badulu,vi anu aksharamu padamunaku mumdu prayoegimpabaDutumdi.
viSaeshamaina AkarshaNaSaktigala moortini vigrahamu amTaaru.
graham anna padamunaku vi anu aksharamunu chaerchi vigraham ani pilustaaru.
1.nootanamu-vinootanamu
2.jayamu-vijayamu
3.niyoegamu-viniyoegamu
4.chalamu-vichalamu
kaani okkokkasaari visaeshamugaa umDaka padamugaa maari arthavamtamu chaestumdi.
1.vivaksha
2.vipaksha
3.viparetam
.vituboevu
5.vimtalu
appuDappuDu vaeroka arthamugala padamugaa maarchutumTumdi.
1.Saeshamu-viSaeshamu
2. వి చిత్రం
*********
సామాన్యముగా తెలుగుభాషలో విశేషముగా అను పదమునకు బదులు,వి అను అక్షరము పదమునకు ముందు ప్రయోగింపబడుతుంది.
విశేషమైన ఆకర్షణశక్తిగల మూర్తిని విగ్రహము అంటారు.
గ్రహం అన్న పదమునకు వి అను అక్షరమును చేర్చి విగ్రహం అని పిలుస్తారు.
1.నూతనము-వినూతనము
2.జయము-విజయము
3.నియోగము-వినియోగము
4.చలము-విచలము
కాని ఒక్కొక్కసారి విసేషముగా ఉండక పదముగా మారి అర్థవంతము చేస్తుంది.
1.వివక్ష
2.విపక్ష
3.విపరెతం
.వితుబోవు
5.వింతలు
అప్పుడప్పుడు వేరొక అర్థముగల పదముగా మార్చుతుంటుంది.
1.శేషము-విశేషము
adaevidhamugaa padamunaku mumdu vachchichaeru anu anu padamu ,padamunaku anukoolamugaa arthamunichchuTaku vastumdi.kaani okkokkasaari patikoola bhaavanaku doehadapaDutumdi.
padamulanu pariSeeliddaamu.
1.anusaMdhaanamu
2.anugamanamu
3.anugrahamu
4.anuvaadamu
5.anukshaNamu
6.anu bhavamu
anukshaNamu anudinamu padamulaloe prati anu arthamunistumdi.
anuraagamu, anugrahamu,anusamdhaanamu,anuvaadamu modalagu padamulaloeni anu Sabdamu sahakaaramunaku prateeka gaa nilustumdi.
kaani,maanamu/gauravamunu samdaehimchae padamunaku mumdu chaeri
anumaanamu anu padamudvaaraa pratikoolamaina samdaehamunu kalugachaestumdi.
marikonni padamulanu pariSeeliddaamu
dhanyavaadamulu.
అదేవిధముగా పదమునకు ముందు వచ్చిచేరు అను అను పదము ,పదమునకు అనుకూలముగా అర్థమునిచ్చుటకు వస్తుంది.కాని ఒక్కొక్కసారి పతికూల భావనకు దోహదపడుతుంది.
పదములను పరిశీలిద్దాము.
1.అనుసంధానము
2.అనుగమనము
3.అనుగ్రహము
4.అనువాదము
5.అనుక్షణము
6.అను భవము
అనుక్షణము అనుదినము పదములలో ప్రతి అను అర్థమునిస్తుంది.
అనురాగము, అనుగ్రహము,అనుసంధానము,అనువాదము మొదలగు పదములలోని అను శబ్దము సహకారమునకు ప్రతీక గా నిలుస్తుంది.
కాని,మానము/గౌరవమును సందేహించే పదమునకు ముందు చేరి
అనుమానము అను పదముద్వారా ప్రతికూలమైన సందేహమును కలుగచేస్తుంది.
మరికొన్ని పదములను పరిశీలిద్దాము
ధన్యవాదములు.
No comments:
Post a Comment