kimdi padamulaloeni maarpunu gamaniddaamu
************************
Sakamu-SakaTamu
Sukamu-Sunakamu
kachamu-kavachamu
sukhamu-sumukhamu.
vanamu-vadanamu
kanamu-kadanamu
gaLamu-garaLamu
Satamu-Satakamu
chalamu-chalanamu
taramu-taraLamu
saramu-saraLamu
imkoka vidhaanamunu anusaristunna padamulanu chooddaamu.
******************
samamu-samaramu/samayamu
Sakamu-Satakamu/SakaTamu
kanamu-kadanamu/kavanamu
marikonni
paadamu-paadapamu
samaramunaku samayamu Asannamainadi.
kavanakadanamuloe raamalimgaDu vijaetagaa prakaTimpabaDenu.
marikonnimTini jatachaeyamDi.
dhanyavaadamulu.
కింది పదములలోని మార్పును గమనిద్దాము
************************
శకము-శకటము
శుకము-శునకము
కచము-కవచము
సుఖము-సుముఖము.
వనము-వదనము
కనము-కదనము
గళము-గరళము
శతము-శతకము
చలము-చలనము
తరము-తరళము
సరము-సరళము
ఇంకొక విధానమును అనుసరిస్తున్న పదములను చూద్దాము.
******************
సమము-సమరము/సమయము
శకము-శతకము/శకటము
కనము-కదనము/కవనము
మరికొన్ని
పాదము-పాదపము
సమరమునకు సమయము ఆసన్నమైనది.
కవనకదనములో రామలింగడు విజేతగా ప్రకటింపబడెను.
మరికొన్నింటిని జతచేయండి.
ధన్యవాదములు.
No comments:
Post a Comment