padamulaloe plassulu umTaayaa asalu aksharamulumTaayi kaani.bhaasha gaNitamaa kooDikalumDaTaaniki?poenee laevanukumdaamaa manakemdukulae ani?
unnaayaamoe?
achchu+hallu kalaisi aksharamavutumdamTaarugaa.adeekaaka A achchulu hrasvamu/deerghamu ani remDurakamulu kooDaanu.saradaagaa hrasvamunaku gurtugaa oka plas ni peTTukumdaamu.
k+a=ka
క్+అ=క
k+a(talakaTTu) adae tickmark.
adae renDava A/aa vraayaalamTae renDu ++ lu kalupukoevaalikadaa.appuDu
k aa ++ lu kalistae kaa కా ani amTaamu.
appuDu kaaki anae padamu vraayaalamTae కాకి
to write this word
let us see,first consonant k
next twopluses ++ kaa k+i so two vowels with three pluses will make kaaki word.
k+aa k+i,
kaakimukku to write this we have to write
k++ k+i m+as kommu k+u++as ka maatra
so to write a perfet word we have join matra small or big,ottu small or big.they willbe some times invisible but sounds.
as adding process is compulsory we have to accept the maatras hidden also.
ఒక్కొక్కసారి మనము సంశ్లేష అక్షరము అని దానిని ఒకే అక్షరముగా పలుకుతాము.వ్రాస్తాము.కాని అది ఎన్ని మాత్రల కలయికయో పరిశీలిస్తే పరమాద్భుతమే.
స్త్రీ-ఒక అక్షరము.
స్త్రీ-ఒక అక్షరము.
అంటే ఇందులో మనకు స+త+ర అనే మూడు అక్షరములు కనిపిస్తూ వినిపిస్తున్నాయి.
స్త్రీ-ఒక అక్షరము.
స్త్రీ-ఒక అక్షరము.
అంటే ఇందులో మనకు స+త+ర అనే మూడు అక్షరములు కనిపిస్తూ వినిపిస్తున్నాయి.
స్ అనే హల్లు ఈ అనే దీర్ఘాచ్చును కలిగి సీ గా కనబడుతోంది.అంటే
స్ హల్లు విత్ త్వొ++ లు ఉన్నాయి.
కింద తవత్తు ఉంది.అంతే మరొక +.
ఇప్పుడు సనే హల్లు +++ లు కనిపిస్తున్నాయి.
అంతే కాకుండా త వత్తు కింద ర వత్తు కూడా ఉంది.అంతే మరొక +
మొత్తనికి
స్++ + + హల్లు నాలుగు మాత్రల సహాయముతో ఒక సంస్లష అక్షరముగా రూపుదిద్దుకుంటున్నది.
అవునని అనాల్సిందేనేమో ఇదంతా చూశాక.మీరేమంటారు?
గుణితపు గుర్తుతో,వత్తుతో కలిసిన పదమును పలికే సమయమును బట్టి వాటిని హ్రస్వములని,దీర్ఘములని ,ఇంకొంచము సేపు పట్టితే ప్లుతము అని అన్నారు భాషను తెలిసినవారు.
ఒక అక్షరము పక్కన అదేఅక్షరమును వ్రాయవలసివచ్చినప్పుడు రెండవ అక్షరము తననుతాను మార్చుకొని ఒత్తు స్థానములో అక్షరము కింద ఉండును.ఎంతటి అద్భుతము.
ఆ సంస్కారమును తదుపరి పొస్త్ లొ చుద్దాము. ఠంక్స్.
okkokkasaari manamu samSlaesha aksharamu ani daanini okae aksharamugaa palukutaamu.vraastaamu.kaani adi enni maatrala kalayikayoe pariSeelistae paramaadbhutamae.
stree-oka aksharamu.
స్త్రీ-ఒక అక్షరము.
amTae imduloe manaku sa+ta+ra anae mooDu aksharamulu kanipistoo vinipistunnaayi.
స్త్రీ-ఒక అక్షరము.
స్త్రీ-ఒక అక్షరము.
అంటే ఇందులో మనకు స+త+ర అనే మూడు అక్షరములు కనిపిస్తూ వినిపిస్తున్నాయి.
s anae hallu I anae deerghaachchunu kaligi see gaa kanabaDutoemdi.amTae
s hallu wit two++ lu unnaayi.
kimda tavattu umdi.amtae maroka +.
ippuDu sanae hallu +++ lu kanipistunnaayi.
amtae kaakumDaa ta vattu kimda ra vattu kooDaa umdi.amtae maroka +
mottaniki
s++ + + hallu naalugu maatrala sahaayamutoe oka saMslasha aksharamugaa roopudiddukumTunnadi.
avunani anaalsimdaenaemoe idamtaa chooSaaka.meeraemamTaaru?
guNitapu gurtutoe,vattutoe kalisina padamunu palikae samayamunu baTTi vaaTini hrasvamulani,deerghamulani ,imkomchamu saepu paTTitae plutamu ani annaaru bhaashanu telisinavaaru.
oka aksharamu pakkana adaeaksharamunu vraayavalasivachchinappuDu renDava aksharamu tananutaanu maarchukoni ottu sthaanamuloe aksharamu kimda umDunu.emtaTi adbhutamu.
A saMskaaramunu tadupari post lo chuddaamu. Thanks.
No comments:
Post a Comment