సహస్రాక్ష శతేషుధే
అవతత్య ధనుస్తవం
సహస్రాక్ష శతేషుధే
నిశీర్య శల్యానం ముఖా
శివోన సుమనా భవ.
ఆశీర్వచనముగా
.............
అత్తమామలని చూడక పెత్తనాలు చేసిందా-నీ జట
కడసారి తప్పూని చుట్టివేయుము శివా
.......
కళ్యామని చూడక మదనుని కడతేర్చిందా -నీ కన్ను
కడసారి ప్రయోగమని దానిని తెరువనీయకు శివా
.............
కదన వ్యామోహమంటు నరునిపై కదిలినిదా-నీ విల్లు
కడసారి ప్రయోగమని దానిని వెనుకనే దాచు శివా
.........
ఉదారతను కనుగొని తన ఉదరమున చేరమనెన-ఆ గజము
కడసారి వరమని కరికెరిగించుము శివా
.............
కన్న కొడుకని చ్హొడక కడతేర్చిందా -నీ శూలము
కడసారి దుడుకని దానిని కదలనీయకు శివా
..........
అసురుడై నిను తరిమెనా అలుముకున్న -నీ బూది
కద సారి ఆట అని దాని మదమును అణిచివేయి శివా
..........
ఉద్ధరణను మతిమరచి ఉన్మత్తత ప్రదర్శించినదా-నీ కత్తి
కడసారి మత్తు ఇది దాని ప్రవృత్తి మార్చుకోమను శివా
...........
బిడ్డలము అనుకోక అడ్డముగా నరికినదా -నీ గొడ్డలి
కడసారి పదును అని దాని చివరను మొద్దుబారనీయి శివా
..........
శిశువులని చూడక అసువులు తీస్తున్నదా-నీ పాశం
కడసారి తప్పు అని దాని నడవడిని మార్చు శివా
........
మేధలేని నాకెందుకు నీ ఆయుధాల గోల
కంటికి కాటుక అందం ఒంటికి మరికాదు శివా
......
నా విలాసమే నీకు కైలాసము కాబోగా-నీ తోడుగ
వెంట రానీయకు ముక్కంటి ఆయుధాలను శివా.
హరహర మహాదేవ శంభో: శంకర.
............

No comments:
Post a Comment