TIRUVEMBAVAY-05

తిరువెంబాయ్-005 *************** మాలరియ నాం ముగనుం కాణా మలైనాం నాం పోలారివోం ఎన్రుళ్ళ పొక్కంగళే పేశుం పాలూరు తేన్వాయ్ పడిరీ కడై తిరవాయ్ న్యాలామే విణ్ణె పిరవే అరివరియాన్ కోలముం నమ్మైయాట్ కొండరుళి కోడాట్టు శీలం పాడి శివనే శివనే ఎన్రు ఓలం ఇడినుం ఉడరాయ్ ఉడరాయ్ కాణ్ ఏలా కుళలి పరిశేలో రెంబావాయ్. ఓం అరుణాచలయే పోట్రి ********************** మలయినాం-ఈ అరుణాచల పరవతమును గురించికాని, అరుణాచలేశుని గురించికాని తెలిసికొనుట, క్పెలముం నమ్మై-రూపవైభవమును కాని, కొండరుళ-కోలవలేనత దయను కాని పిరవి-తిరిగి తిరిగి ప్రయత్నించినను, అరివరియాన్-దేవతా సమూహములకు సాధ్యపడలేదు. అంతేకాదు, న్యాలమే-అంతరిక్షమునకు అర్థముకాలేదు. బ్రహ్మాదులకును అంతుచిక్కలేదు. అటువంటి పరబ్రహ్మమైన పర్వతము గురించి మనకు (నీకు తెలుసునని) పాలూర్-తేన్వాయ్ పడరీ-మధురమధుర మైన మాటలతో మమ్ములనునమ్మించినావు.నీవు మాలరియా-మోసగత్తెవి.నీ మాటలను మేము విశ్వసించము. చూడు ఎందరో మహానుభావులు, తమకు స్వామి ...