Posts

Showing posts from May 5, 2022

IF A IS ADDED TO A SPECIFIC WORD-పదమునకు ముందు ఆ వచ్చిచేరితే -? *

Image
padamunaku mumdu A vachchichaeritae -?  ********************************  telugu padamulu tama mumdu A anu achchunu chaerchukuni,pratyaeka arthamunu teliyachaestumTaayi.svatasidhdhamugaa arthavamtamaina padamu tana mumdu A anu achchunu chaerchukuni,vaeroka arthamunu manaku amdistumdi.  konni padamulanu pariSeeliddaamu. 1.sannam-Asannam 2.pannulu-Apannulu 3.kali-Akali 4.bharaNam-AbharaNam 5.viri-Aviri 6.paga-Apaga 7.karshakuDu-AkarshakuDu 8.moedamu-Amoedamu 9.loechanamu-Aloechanamu 10.kaaram-Akaaram 11.mudamu-Amudamu 12.tapamu-Atapamu  marikonni padamulanu jatachaeddaamaa.   dhanyavaadamulu. పదమునకు ముందు ఆ వచ్చిచేరితే -?  ********************************  తెలుగు పదములు తమ ముందు ఆ అను అచ్చును చేర్చుకుని,ప్రత్యేక అర్థమును తెలియచేస్తుంటాయి.స్వతసిధ్ధముగా అర్థవంతమైన పదము తన ముందు ఆ అను అచ్చును చేర్చుకుని,వేరొక అర్థమును మనకు అందిస్తుంది.  కొన్ని పదములను పరిశీలిద్దాము. 1.సన్నం-ఆసన్నం 2.పన్నులు-ఆపన్నులు 3.కలి-ఆకలి 4.భరణం-ఆభరణం 5.విరి-ఆవిరి 6.పగ-ఆపగ 7.కర్ష...