ALO REMBAVAY-30

ముప్పదవ పాశురం ************** వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై తింగళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్రు ఇరెంజి అంగు అప్పరై కొండ అత్తై అణిపుదువై ప్పైంగమలత్తణ్ తెరియల్ పట్టర్ పిరాందై శంగత్తమిళ్మాలై ముప్పదుం తప్పామే ఇంగుం ఇప్పరిశు ఉరైపార్ ఈరిరండుమాల్ శెంగణ్ తిరుముగుత్తు చ్చెల్వత్తిరుమాలాల్ ఎంగుం తిరువరుళ్ పెత్తు ఇంబరువర్ ఎంబావై. ఓం నమో నారాయణాయ **********************- అనుగ్రహముగ నామది శ్రీరంగముగా మారినది నిత్యకళ్యాణమైన గోదా కళ్యాణము చూడాలని కోరుతోంది. శ్రీవిల్లిపుత్తూరుకు విచ్చేసి శ్రీవిష్ణుచిత్తీయుని అర్థించిన వారైన అఖిలాండకోటి దేవతలు ఆ అర్చకస్వాములలో ముముక్షువులు గోపికలకు ముక్తిని ప్రసాదించినదైన ముద్దుగుమ్మ కూర్చున్న ఆ ముక్తపురుషులు ముత్యాలైన పల్లకిలో పూలమాలలతో స్వామికి పూలంగిసేవలందిచినదైన పూబోడికై స్వామి ఎదురుచూచు ఆ శ్రీరంగ పట్టణములో అఖిలాండ బ్రహ్మాండనాయకుని అంగరంగ వైభవమైన అమ్మతో జరుగుచున్న ఆ తిరు పాణి గ్రహణములో వారి చెంతనున్న వారమమ్మ తరియించగ మనము వైభవోపేతమమ్మ వారిరువురి అనుగ్రహము. పరమ భాగవతోత్తముడైన శ్రీవిష్ణుచిత్తుని వలన భగవతత్...