RISHI PATANJALIKRUTA SADAASIVAASHTAKAMU.
సదాశివాష్టకము ************* 1.స్వర్ణపద్మ సరోతీర సుందర మందిరవాసినే అనంతకోటి సూర్యతేజ గరుడగమన సేవితే ఫణిపతి కర్ణకుండల పాహి పార్వతీసమేత సదానమశ్శివాయతే సదాశివాయ శాంభవే. 2.భాగీరథిసహిత బాలేందు చంద్ర ధారియే భానుచంద్ర పావక భాసిత త్రినేత్రయే భుజంగరాజ కుండలే బుద్ధిశాలి బాంధవే సదా నమశ్శివాయతే సదాశివాయ శంభవే. 3.చతుర్ముఖానన వినుత చతుర్వేద కీర్తితే చతుర్భుజానుజ సమేత శరీర దివ్యతేజసే చతుర్విధప్రదాత చతుర తాండవ ప్రియే సదా నమశ్శివాయతే సదాశివాయ శంభవే. 4.శరత్చంద్ర కాంతులీను మందహాస మంజుల పగడపెదవి ప్రతిఫలించు ముఖప్రకాశ సుందర బ్రహ్మపుర్రె చేతదాల్చు సిరులతల్లి సోదర సదా నమశ్శివాయతే సదాశివాయ శంభవే. 5. హరి సహస్ర కమలములతో ప్రారంభించెను వ్రతము హరులీలన కానరాదు పూజకు చివరి కమలము హరినేత్రము కమలమాయె వరమాయె సుదర్శనము సదా నమశ్శివాయతే సదాశివాయ శంభవే. 6.ధరాతలము రథము సారథి విధాత ...