Posts

Showing posts from September 16, 2021

AMMA KAAMAAKSHI UMAYE-09

Image
9. ఎందనైపోలవే జననం ఎడుత్తగళ్ ఇంబమాయ్ వళిందురుక్కు యాన్ సెయిద పావమో ఇత్తనై వరుమయిల్ ఇంబమాయ్ తవిపదమ్మా ఉన్నయై తున ఎండు ఉరుదమై నంబినేన్ ఉంపాద సాక్షియాగ ఉనై ఎండ్రి వెరుతునైఇనియారయుకాదె ఉలగం తనిల్ ఎందనుక్కు పిళ్లై ఎండ్రెన్ని నీ సొల్లామల్ వరుమాయ్ పొక్కెడిదు ఎన్నై రక్షి బూలోగం మెచ్చవే బాలమార్కండనిల్ పిరియమాయ్ కాతిదమ్మా అన్నయె ఇన్మున్ను ఆడియనై రక్షిక్క అత్తి సేయాదె అమ్మా అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే, అమ్మ కామాక్షి ఉమయే. ******************* ఎందరో నావలె జన్మమెత్తిన గాని ఆనందమొసగినావే నా పూర్వ పాపమే తరుముతు వచ్చినది నీ చరణమె శరణమమ్మా నీవె నా అభయమని నెరనమ్మినానమ్మ నీ పాదమె సాక్షి కాగా నిన్ను మించినవారు వేరెవరు కనరారు ఎన్ని లోకములు గాలించినా సమయమిది కాదని నువు జాలమే చేసినచో దీనునికి రక్ష ఎవరు భువనములు కీర్తించ బాలమార్కండేయుని బ్రతికించినట్లుగానే ఇప్పుడైనను వచ్చి నన్ను రక్షింపగ బెట్టు నీకేలనమ్మా అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే,

AMMA KAAMAAKSHI UMAYE-8

Image
8.మున్నయోర్ 8.మున్నయోర్ జన్మదిరం ఎన్నెన్నో పావంగళ్ ఇమ్మూడన్ సెయిందనమ్మా మై ఎండ్రు పొయిసొల్లి కయితనిల్ పొరుళ్తట్తి మోసంగళ్ పన్నినేనో ఎన్నమో తెరియాదు ఇక్షణం తన్నిలె ఇక్కట్టు వందదమ్మా ఏలైనాళ్ సెయిద పిళై తాయ్ పొరుళ్ అరుళ్ ఎన్ కవళై తీరుమమ్మా చిన్నంగళాకాదు జయమిల్లయో తాయె శిరునామమగుదుదమ్మా శిందనై ఎన్మీదిల్ వైదునరు భాగ్యమరుళ్ శివశక్తి కామాక్షి నీ అన్నవాహనమేరి ఆనందమాగో ఉన్ ఆడియేన్ మున్వందు విరప్పాయ్ అలగాన కాంచియిల్ పుగళాన వాళ్దిడుం అమ్మకామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి ఉమయే.- ఎన్ని జన్మలలోన ఎన్నెన్నో పాపములు మూఢునిగ చేసినానో కల్లలెన్నో పలికి చేతివాటము చూపి మోసములు చేసినానో ఏమిటోతెలియదు ఈ క్షణము తరుముచు ఇక్కట్టు వచ్చెనమ్మా గొప్ప మనసుతో నీవు తప్పించకున్నను నా కలత తీరదమ్మా అపరాజితవు నీవు అపరాధినే నిన్ను ప్రార్థించుచుంటినే అమ్మా చిన్నబుచ్చక నన్ను మన్నించుటయు నీదు కాదనలేని కరుణయేనమ్మా హంస వాహినివిగా ఆనందదాయివై దరిశనమునీయవమ్మా అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే. ***************** శ్రీ మాత్రే నమః **************** .మున్నయోర్ జన్మదిరం ఎ...

AMMA KAAMAAKSHI UMAYE-07

Image
7. మయే ************ అల్లరి పిల్లల బుగ్గ గిల్లియు తల్లి బుధ్ధులను నేర్పించదో పెనుభూతమైనను తన పిల్లలను మిగుల ప్రేమతో పెంచునమ్మా ఆయాసపడుచున నా ఆర్తనాదమును పెడచెవిని పెట్టకమ్మా ఆవగింజంతైనను జాలిలేదా నీకు కఠినశిల కరుగునమ్మా ఆనవాలే లేని అన్ని అపరాధములు విడిచిపెట్టక ఉండకమ్మా హెచ్చైన కరుణతో వచ్చి రక్షింపక రచ్చ చేయుట తగనిదమ్మా దయలేని దానివను పదిమంది వేసేటి నింద నీకేల నమ్మా అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే.అంబ కామాక్షి ఉమయే.

AMMA KAAMAAKSHI UMAYE-06

Image
6. మాయవన్ తంగైనీ మరకతవల్లినీ మణిమంత్ర కారిణీయె మాయా స్వరూపిణీ మహేశ్వరియునీ మలై అరసన్ మగళాననీ తాయి మీనాక్షిని సద్గుణవల్లినీ దయానిధి విశాలాక్షిణీ దారణిల్ పెయ్పెట్ర పెరియనాయగియు నీ సరవణనయీండ్ర వళుమీ పేయ్గలుడ నాదినీ అత్తనిద బాగమది పెరుపేర వళందువళనీ ప్రణవస్వరూపిణీ ప్రసన్న వల్లినీ పిరియ ఉన్నామలయునీ ఆయి మగమాయినీ ఆనందవర్షిణీ అఖిలాండవల్లి నీయే అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి ఉమయే. మాధవుని సోదరివి మరకత వల్లివి మంత్రస్వరూపిణివి నీవే మాయా మహాశక్తి మాహేశి మానిని మలయాచలేశు పుత్రీ మాత మీనాక్షివి సద్గుణవర్షిణివి దయానిధి విశాలాక్షివి జగములను పాలించు జగన్నాయకి నీవు శరణాగత రక్షకి శివ వామభాగిని భువనైక మోహిని చిత్స్వరూపిణివి నీవే ప్రణవ స్వరూపిణి అరుణాచలేశ్వరి అఖిలాండమంత నీవే ఆర్త జన పోషిణీ ఆనందవల్లినీ అఖిలాండ సంధాయినీ అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే అంబ కామాక్షి ఉమయే.

AMMA KAAMAAKSHI UMAYE-05

Image
పెట్రితాయ్- 5.పెట్రితాయెండ్రునై మెత్తవుం నంబినాన్ పిరియమై ఇరుందనమ్మా పితలాట్టికారెండ్రునాన్ అరియాదు ఉన్ పురుషనై మరందునమ్మా భక్తనారుంద ఉన్ చిత్తముం ఇరుంగామల్ పారాముగం పార్థిరుందాల్ బాలన్ నానెప్పడి విసనవిల్లామలె పాంగుడన్ ఇరుప్పదమ్మా ఇత్తనై మోసంగళ్ ఆకాదు ఆకాదు ఇదు ధర్మమల్లలమ్మా ఎందనై రక్షిక్క చిత్తనై గిల్లయో ఇదినీది అల్లవమ్మా అత్తిమగన్ ఆశయళి పుత్తరన్ మరందాదో ఆదై ఎనక్కు అరుళ్ పురిగివాయ్ అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అంబ కామాక్షి ఉమయే, అమ్మ కామాక్షి ఉమయే. ***************** 5.పెట్రితాయెండ్రునై మెత్తవుం నంబినాన్ పిరియమై ఇరుందనమ్మా పితలాట్టికారెండ్రునాన్ అరియాదు ఉన్ పురుషనై మరందునమ్మా భక్తనారుంద ఉన్ చిత్తముం ఇరుంగామల్ పారాముగం పార్థిరుందాల్ బాలన్ నానెప్పడి విసనవిల్లామలె పాంగుడన్ ఇరుప్పదమ్మా ఇత్తనై మోసంగళ్ ఆకాదు ఆకాదు ఇదు ధర్మమల్లలమ్మా ఎందనై రక్షిక్క చిత్తనై గిల్లయో ఇదినీది అల్లవమ్మా అత్తిమగన్ ఆశయళి పుత్తరన్ మరందాదో ఆదై ఎనక్కు అరుళ్ పురిగివాయ్ అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అంబ కామాక్షి ఉమయే,div class="separator" sty...

AMMA KAAMAAKSHI UMAYE-04

Image
బూలోక పిళ్లయాయ్ 4.బూమియిల్ పిళ్ళయాయ్ పిరందు వలరుందునాన్ పేరాన స్థలము అరియేన్ పెరియార్గళ్ దరిశనం అరునాళం కందునాన్ పోట్రి కందాడి అరియేన్ వామి ఎండ్రున్నయై శివగామి ఎండ్రెసొల్లి వాయినార్ పాడి అరియేన్ మాతాపితా వినదు పాదత్తె నానుమె వనంగి ఒరునాళ్ అరియేన్ స్వామిఎండ్రె సొల్లి సద్రుదన్ కైకాపి చరణంగళ్ సైదు అరియేన్ సద్గురువు పాదారవిందంగళై కందు సాష్టాంగ దందనిత్తరియేన్ ఆమింద బూమియిల్ ఆడియైపోల్ మూడన్ ఆత్నికందందుందో అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి ఉమయే. ****************** భూలోకమున నేను పుట్టిపెరిగినగాని ఏ క్షెత్రములు చూడలేదు సత్పురుషులను దర్శించి భక్తితో వారిని ప్రస్తుతించినదియు లేదు వామి నీవని శివగామి నీవని తల్లి నిన్ను నోరార కీర్తించలేదు మాతా పిత యనుచు పాదములు తాకి నే వందనము చేయలేదు జ్ఞానులను గుర్తించి జాగరూకతతోడ సవినయ కైమోడ్పులీయలేదు సద్గురువు పాదాలపై వాలి సాష్టాంగములు చేయలేదు పరికించి చూచినను నా వంటి మూఢుడు నీకెందు కానరాడు అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే.

AMMA KAAMAAKSHI UMAYE-03

Image
గతియాగ 3. గదియాగ ఉందనై కొండాడి నినదుమున్ కురైగళై చొల్లి నినదుం కొదుమయై ఎన్మీదిల్ పెరుమయై వీత్తునీ కుళప్పమై ఇరుప్పదేనో సాధికారెండ్రునాన్ అరియమాల్ ఉందనై సదముగ నంబినేనే సత్రాగిలుం మనదు వైతెన్నై రక్షిక్క సాధగం ఉనకిల్లయో? మదిపోల ఒళివిట్ర పుగళ్ నెడుం కరముడయ మదగజన ఎండ్రతాయి మాయనిద తంగయె పరమనదు మంగయె మాయనత్తిల్ నిండ్ర ఉమయె అధికారి ఎండ్రునాన్ ఆశయిల్ నంబినేన్ అంబువైతెన్ని ఆళ్వాయ్ అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అంబ కామాక్షి ఉమయే, అంబకామాక్షి ఉమయే. ******************* నిన్ను నెరనమ్మి నీ పాదాలపై వాలి శరణుశరణన్నగాని తగదమ్మ నామీద కనికరమునే మరువ,తాత్సారమది యేలనో కఠినాత్మురాలవను విషయము తెలియక మనసార నమ్మినానే క్షిప్రప్రసాదినిగ దాసుని రక్షింప జాగు నీకేలనమ్మా వరమొసగు కరములు దరహాస ముఖముగల ఆదిపూజ్యుని తల్లివమ్మా మాధవ సోదరి మాత పరమేశ్వరి మాయాస్వరూపిణివి నీవే అధికారిణివి నీవు ఆశ్రయనిరాదరన అపవాదు తగనిదమ్మా అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే. విరుత్తములో మొదటిదైన సుందరి..లో తల్లిని జ్యోతి స్వరూపముగా ప్రస్తుతించిన ఫలితమో ఏమో,పత్తు విరల...

AMMA KAAMAAKSHI UMAYE-02

Image
పత్తువిరల్ మోదిరం ఎత్తనై ప్రకాశమదు పాదకం దండగొలుసు పచ్చ వైఢూర్యముం ఇచ్చయై ఇళదిట్ట పాద శిలంబొళియుం ముత్తు మూకుత్తియం రత్తన పతకముం మోహన మాలై అళగుం ముళుదు వైఢూర్యముం పుష్పరాగత్తినిల్ ముడితిట్ట తాళి అళగుం చుత్తమై ఇరుకిండ్ర కాదనిల్ కమ్మలుం శెన్ కయ్యల్ పొన్ కంకణం జగమెల్లాం విళై పెద్ద ముఖమెల్లాం ఒళువిద చిరుకాతు కొప్పిన్ అళగుం అత్తివరదన్ తంగై శక్తిశివరూపత్తె అదయనాళ్ సొల్ల తిరమా అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్విడుం అమ్మ కామాక్షి ఉమయే. ******** ముత్తైదువ మెట్టెలు పావనపాదముల ప్రకాశముల దండగొలుసు చీల మండలమున పచ్చ వైఢూర్యముల మువ్వల సవ్వడులును ముత్య ముక్కుపుడక రత్తన పతకములు హారములు కడుసుందరం మంగళ మొసంగిన గరళకంఠంబున అలరారు తాళి ఘనము శరణన్న వినిపించు చెవులకు కమ్మలు కరుణకరముల కంకణములు ముత్తైదువ మెట్టెలు పావనపాదముల ప్రకాశముల దండగొలుసు చీల మండలమున పచ్చ వైఢూర్యముల మువ్వల సవ్వడులును ముత్య ముక్కుపుడక రత్తన పతకములు హారములు కడుసుందరం మంగళ మొసంగిన గరళకంఠంబున అలరారు తాళి ఘనము శరణన్న వినిపించు చెవులకు కమ్మలు కరుణకరముల కంకణములు ముత్తైదువ మెట్టెలు పావనపాదముల ప్రకాశముల ద...

amma kaamaakshi umayae-01

Image
1. సుందరి సౌందరి నిరందరి దురంధరి జ్యోతియాయ్ నిండ్ర ఉమయే శుక్రవారత్తినిల్ కండ దరిశిత్తు వగళ్ తుంబత్తె నీకిడిడువాయ్ చింతనిల్ ఉన్ పాదం తన్నయే తులుపవర్కళ్తుయిరత్తె మాత..... జగమెల్లాం ఉన్ మాయ పుగళ ఎన్నాలామొశిరియనాళ్ ముడిదిడిత్తూ సొంద ఉన్ మైందనాం ఎందనై రక్షిక్క సిరియ కాదన్నదమ్మా శివశివ మహేశ్వరి పరమ మణి ఈశ్వరి శిరోన్మణి మనోన్మణియు నీయే అంతరి దురంధరి నిరంతరి పరంపరి అనాధరక్షకియు నీయే అళగానకాంచియిల్ పుగళాన వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే. ************ సుందరి సౌందరి నిరంతరి దురంధరి జ్యోతిస్వరూపమే నీవు శుక్రవారమునాటి నీదివ్యదర్శనము కిల్బిషము కడతేర్చునమ్మా నీ పాద చింతనమే భవతాపహరణము భావనామాత్ర సంతుష్టవు జగమంత నీ మాయలో మునిగిన తరుణాన నేనేమని కీర్తించగలను నీ సొంత సంతతిని వేగమే రక్షించు బిరుదు నీకున్నదమ్మా శివ శివ మహేశ్వరి పరమనిలయేశ్వరిశిరోన్మణి మనోన్మణియు నీవే అంతరి దురంతరి నిరంతరి పరంపరి అనాధరక్షకియు నీవే అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే. జ్యోతియాయ్ నిండ్ర ఉమయే ********************** జగత్కళ్యాణమునకై ఆదిపరాశక్తి,తనను తాను శివ-శక్తి ...