Posts

Showing posts from October 14, 2026

AMBA VANDANAM-06

Image
     అంబ వందనం-05    **************  " ఘంటా శూల హలాని శంఖ ముసలే చక్రం ధనుః సాయకం    హస్తాభ్యైః దధతీం ఘనాంత విలసత్ శీతాంశుతుల్యప్రభాం    గౌరీదేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతాం మహా    పూర్వామత్ర సరస్వతీ మనుభజే శుంభాది దైత్యార్దినీం.    గంట-త్రిశూలము-నాగలి-శంఖము-రోకలి-చక్రము-ధనువు-బాణము-తన హస్తపద్మములో ధరించి,శరత్ మేఘాలచాటు నుండి ప్రకాశించే పూర్ణ చద్ర కాంతిని కలిగి,మూడు జగములకు ఆధారమైన గౌరీదేహమునుండి ఆవిర్భవించిన,శుంభ-నిశుంభాదులను సమ్హరించిన దేవిని నేను ప్రార్థించుచున్నాను.   పాహిమాం చాముండేశ్వరి-చల్లని తల్లి శైలసుతే ************************************ జయస్వదేవి చాముండె-జయభూతాపహారిణి జయసర్వగతేదేవి-కాలరాత్రి నమోస్తుతే విశ్వమూర్తి యుతేశుద్ధే-విరూపాక్షి త్రిలోచని భీమరూపే శివే విద్యే-మహామాయె మహోదరె మనోజయె-మనోదుర్గే-భీమాక్షి క్షుభిత క్షయే మహామారి విచిత్రాంగి-గీతనృత్యప్రియే శుభే వికరాళిమహాకాళి-కాళికే పాపహారిణి పాశహస్తే-దందహస్తే-భీమహస్తే భయానకే చాముండే జ్వాలామాలస్యే-తీక్ష్ణ దంష్ట్రే మహాబలే అన్న స్తుతిని వింటున్నప్పుడు అప్ర...