శ్రీచక్ర షష్టావరణదేవతాః సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వజ్ఞానమయీ, సర్వవ్యాధివినాశినీ, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణీ, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకరచక్రస్వామినీ, నిగర్భయోగినీ, శ్రీచక్ర షష్టావరణదేవతాః సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వజ్ఞానమయీ, సర్వవ్యాధివినాశినీ, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణీ, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకరచక్రస్వామినీ, నిగర్భయోగినీ, సర్వరోగహరచక్రము ********************** " సర్వజ్ఞా సాంద్రకరుణా" తల్లి అనుగ్రహముతో కులోత్తీర్ణ యోగినులు సాధకుని కుండలిని శక్తిని జాగృతమొనర్చీ,చక్రేశ్వరికి కృతజ్ఞతావిష్కారము చేసి,సాధకుడు,శివశక్తి సామీప్యమునకై,తదుపరి ఆవరనమైన "సర్వరక్షాకర చక్రము"లోనికినిగర్భయోగినుల సహృదయతతో ప్రవేశించుచున్నాడు. ఈ ఆవరనము పదిత్రికోణముల సంకేతముగా రక్షింపబడుచున్న అంతర్దశారచక్రముగాను కీర్తిస్తారు. సగుణ-నిర్గుణ సమాహారమే 10 సంఖ్యగా కనుక మనము అన్వయించుకోగలితే అంతా బ్రహ్మానందమే.తమస్సనకు చోటులేదు.అంతా ప్రకాశమయమే. సర్వసౌభాగ్యప్రదములోని...