tiruvembavay-20

తిరువెంబావాయ్-20 ***************** పోట్రి అరుళగనిల్ ఆదియాం పాదమలర్ పోట్రి అరుళగనిల్ అందామన్ శెందళిర్గళ్ పోట్రి ఎల్లా ఉయిర్కుం తోట్రమాం పొర్పాదం పోట్రి ఎల్లా ఉయిర్కుం బోగమాం పుణ్కళల్కళ్ పోట్రి ఎల్లా ఉయిర్కుం ఈరాం ఇళై అడిగళ్ పోట్రిమాల్ నాన్ ముగముం కాణాద పుండరీకం పోట్రియాం ఉయ్య ఆర్ కొండరళుం పొన్ మలర్గళ్ పోట్రియాం మార్గళినీర్ ఆడేరో ఎంబావాయ్ పేరింబమా-పెరుకరుణయా పోట్రి *************************** తిరుమాణిక్యవాచగరు మహదానందముతో మన స్వామికి మంగళాశాసనములను చేయుచున్నాడు . అచంచలభక్తి ఆత్మీయమై అచలాధీశునికి , పోట్రి-పోట్రి-పోట్రి జయము-జయము-జయము అంటు పరవశిస్తు దీవిస్తున్నది. తిరుమాణిక్యవాచగర్ వాల్గ. ******************* ఇంతటి అద్భుత అనుగ్రహమైన తిరువెంబాయ్ అను స్వామి సంకీర్తమును ముందుతరములకు అందించిన మహనీయ వర్ధిల్లు. మాణిక్యవాచగరు స్వామి పాదపద్మములను పరిపరి విధములుగా,పలు నామములతో , పాదమలర్ శెందళిర్గళ్ పొర్పాదం పుణ్కళల్ కళల్ ఇళై అడ...