TIRUVEMBAVAY -29

తిరువెంబావాయ్-29 **************** విణ్ణక తేవరు నన్నవు మాట్టా విళుప్పొరుళె ఉన్ తొళుంబు అడియోగళ్ మణ్ణగ తేవందు వాళచేదోనే వం తిరు పెరుంతురై యాయ్ వళి అడియోం కణ్ణగ తేనిన్రు కళిదరు తేనే కడలముదే కరుంబే విరంబు అడియాల్ ఎణ్ణగతాయె ఉలగిత్తు ఉయిరాయ్ ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె. పరంపర శివానుగ్రహదాయా పోట్రి ****************************** తిరుమాణిక్యవాచగరు, 1. కనులారా స్వామిని దర్శించారు. 2.నోరారా స్వామిని కీర్తించారు. 3.మనసారా స్వామిని అర్చించారు. వారి స్మరణమే శుభప్రదము.వారి ఔన్నత్యమును ఈ పాశురము చెప్పకనే చెబుతుంది. మనముఇప్పుడు స్వామి సంస్మరణా సౌభాగ్యవంతులమగుటకు మూలకారణము తిరు మాణిక్యవాచగరే.వారు స్వామిని ప్రసన్నులు చేసుకొని,సమర్పించిన సవినయ విన్నపమే. 1.కణ్ణగతే నిన్రు కళిదరో తేనే, కన్నుల పండుగగా నేను నీ దర్శన సౌభాగ్యమును ఆస్వాదించగలుగుతున్నాను. 2.చేదోనేవం, మా మీది అనుగ్రహముతో తిరుపెరుంతురైకు విచ్చేసి,మీ దివ్యపాదసేవా భాగ్యమును అందించిన, ...