gaaraDi maaTalu
***************
aTunumDi iTuvaipunaku jarugutu aksharamulu chaesae gammattulu emta cheppinaa takkuvae.manaku vaaTipai makkuvae.kaavaalamTae konni padamulanu pariSeeliddaamu.
1.kalachi-baadhimchinadi
chilaka-pakshi/chiluka anikooDaa amTaaru.
2.taDimi-taaki
miData-purugu
3.chilipi-saradaa
pilichi-Ahvaanimchi
4.paDaka-talpamu
kadapa-pradaeSamu
5.rusumu-pannu/sumkamu
musuru-vaana
6.chempa-pamche
7.puri-ripu
8.churaka-karachu
9.nadi-dina
10.jarigi-girija
marikonni padamulanu jatachaeyamDi.
dhanyavaadamulu.
గారడి మాటలు
***************
అటునుండి ఇటువైపునకు జరుగుతు అక్షరములు చేసే గమ్మత్తులు ఎంత చెప్పినా తక్కువే.మనకు వాటిపై మక్కువే.కావాలంటే కొన్ని పదములను పరిశీలిద్దాము.
1.కలచి-బాధించినది
చిలక-పక్షి/చిలుక అనికూడా అంటారు.
2.తడిమి-తాకి
మిడత-పురుగు
3.చిలిపి-సరదా
పిలిచి-ఆహ్వానించి
4.పడక-తల్పము
కదప-ప్రదేశము
5.రుసుము-పన్ను/సుంకము
ముసురు-వాన
6.చెంప-పంచె
7.పురి-రిపు
8.చురక-కరచు
9.నది-దిన
10.జరిగి-గిరిజ
మరికొన్ని పదములను జతచేయండి.