Posts

Showing posts from November 28, 2019

maargali maalai-02

Image
   మార్గళి మాలై-02   ****************  రెండవ పాశురము  ***************  వైయత్తువాళ్వీర్గాళ్ నాముం నం పావైక్కు  చ్చెయ్యుం కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్  పైయత్తు ఇన్ర పరమన్ అడిపాడి  నెయ్యిణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి  మై ఇట్టు ఎళుదోం మలరిట్టునాం ముడియోం  శెయ్యదన్ శెయ్యోం తీక్కురళై శ్శెన్రు ఓదోం  ఐయయుం పిచ్చైయుం ఆందనయుం కైకాట్టి  ఉయ్యుమారు ఎణ్ణి ఉగందు ఏలోరెంబావాయ్.  తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో  *************************   శ్రీకరము శుభకరము భవతరణము శ్రీవ్రతము   శ్రీ గోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము.   పాలు-నెయ్యి తినుట మాని జిహ్వను జయిద్దాము   పాలకడలి శేషశయనుని భక్తితో సేవిద్దాము   కాటుక-పువ్వులు వద్దని దేహభ్రాంతి వీడుదాము   కాయక-వాచక-మానస శుధ్ధితో వేడుదాము.   నియమానుసారముగా నిషిధ్ధ కర్మలు వదిలేద్దాము   సాధువులకు-పేదలకు భిక్షా సమర్పణలను చేద్దాము   చెడు మాటలు మాటాడక-చెవిలోనికి రానీయకుమని   తరలివచ్చినది తల్లి తానూ ఒక గోపికయై,  ...