CHARANA-SRNGA RAHITA NATESA STUTI-RISHI PATANJALIKRUTAM.

చరణ-శృంగ రహిత నటేశ నవకం-పతంజలి కృతం. ******************************************* 1. జగంబులు జయంబను చిదంబరపదం ఝణ ఝణం ఝణిత మంజుకడియం పతంజలి దృగంజన నిరంజన నిరంతర జయం జనన భంజనకరం కదంబ సుమలంకృత హరం శివం శంకరం శంభుం సుసుందర కంజయుగళం. సుమంగళి సగం బుధహృదయంబుజ రవిం నట చిదంబర భజం సంతతం. 2.హరమసురసంహరం అనంతఫణికంకణం అఖండదయమంతరహితం ఇంద్రనుత సుందరం విరించి సుర సంహితం సర్వశుభలక్షణం శుభకరం భస్మలంకృత ప్రియం యమనియమ భంజనం నగజవందిత పంకజపదం శివంకరుణసింధుం మదమదన వంచన నట చిదంబర భజం సంతతం. 3.అఖండజగమనంత రక్షం భృంగి మృదంగ విజృంభిత పదనర్తనం ఉన్మత్తముత్తుంగ గంగ జట బంధనం విప్రరక్షం యమగర్వబల భంజనం విలంబిత కరం దశదిశం నిగమ మృగధరపర్వతవసం పశుపతిం ధనంజయ తిమిరసమ్హర చంద్ర నయనం నట చిదంబర భజం సంతతం. .4.అనంత ...