Posts

Showing posts from February 9, 2021

TIRUVEMBAVAY-04

Image
  తిరువెంబావాయ్-04  *****************  ఒణ్ణిత్తల నగయాం ఇన్నం పులదిండ్రో  వణ్ణిన్ కిళి మొళియార్ ఎల్లోరం వందారో  ఎన్నికోం ఉళ్ళవా చుళ్ళుకోం అవ్వళున్  కన్నై తుయిన్ రవమేకాలత్తైనపోక్కాదే  విణ్ణుకొరు మరుందై వేదవిదు పొరుళై  కణ్ణుక్ కినియానై పాడి కసిం ఊళ్ళం    ఉళ్ళెక్రు నిన్రుగ యామాట్టోం నీయే వందు  ఎన్ని కురైయిల్ తుయిలేరో ఎంబావాయ్    ఓం వేదవేద్యాయ పోట్రి    ***********************  వేదవేద్యాయ పోట్రి  ***************   ఈ పాశురములో తిరుమాణీక్యవాచగరు అంతర్ముఖి యైన రమణిని బహిర్ముఖియై తమకు పంచేంద్రియ స్పర్శ సౌభాగ్యమును అందించమని ప్రార్థిస్తున్నారు.ఇది ఆంతర్యము.  బాహ్యములో ఆమె నిదురను ఆక్షేపిస్తున్నారు.చెలి నీవు,   ఒణ్ణిత్తల నగయా-అపురూప సద్గుణ ఆభరములు ధరించినదానివి.మా అందరికి ఆదిదేవుని అనుగ్రహమును అందించకలదానివి. అటివంటి నీవు  ఇన్నం-ఇటువంటి పులదిండ్రో-జాప్యము (వ్రతమునకు పోవుటకు) అనగానే లోపలనున్న చెలి  కన్నులు తెరువకుండానే(బహిర్ముఖము కాకుండానే)  కణ్నితుయిన్రు-కన్నులు మూసుకొనియే అడుగువ్హున్...

tiruvembavay-03

Image
      తిరువెంబాయ్-003   ***************  ముత్తన వెణ్ణకయ్యుం మున్వన్ దెదిర్  అత్తనానందన్ అముదెన్రూరి  తిత్తక్కన్ వేశువాయ్ వందు కడై తిరవాయ్  వత్తుడి ఈర్ ఈశన్ వళవడియర్ పాంగుడయీ  పుత్తడియోం ఉన్మైతీర్థు ఆట్కాండార్ పొల్లాదో  ఎత్తోనిన్ అంబుడైమై ఎల్లోం అరియోమోం  చిత్తం మళకియార్ పాడారో నం శివనే  ఇత్తనయుం వేండుం ఎమక్కేలో రెంబావాయ్.   ఓ సఖి,  వెణ్-తెల్లని  నకయ-పలువరుస కలిగినదాన    ఎంతటి తెల్లదనము? ముత్తన-ముత్యముల వంటి తెల్లని పలువరుస కలిగిన చెలి,నీవు,  మున్-పూర్వమే/నిన్ననే  వందు-వచ్చి,ఎదరెడియ-పరిహాసముగా  మహాదేవుని గురించి,  అత్తనన్-నా బంధువు,  ఆనందన్-నా ఆనందము  అముదము-నా జీవన అమృతము అంటు  తిత్తిక్కన్-ఉత్తిత్తి మాతలను   పేశవాయ్- చెప్పావు.  కాని ఇంకా మేల్కాంచక నిద్రించుచున్నావు  వందు-లేచి వచ్చి  కడై-తలుపు గడియ  తిరవాయ్-తెరువవమ్మా.   ఆనగానే చమత్కారియై వారితో,  నాన్ పుదుసు సివ భక్త,  శివమహిమ తెరియాదు,కాని మీరు  ఎత్తోనిన్-ఎప్పటినుండియో ...