Posts

Showing posts from April 30, 2022

AKSHARAMU OTTUTOE SAHAA.

Image
 padamuloeni modaTi aksharamu-vattu  ********************************* 1.karkaaTakamu 2.gamanamaargamu 3.charchaneeyamu 4.jagajanani 5.TamaaTa cheTTu 6.damaru aDDamugaa 7.tagani pettanam 8.dagaa khaddaru 9.naDumanunna 10.paluchani duppaTi 11.bamDa dabbanam 12.mamdaara komma 13.yatisaparyalu 14.ramgani karra 15.lamkapilla 16.valasaguvva 17.SarabhadarSanam 18.saMvatsaram 19havana arhata 20.kshamaalakshaNam.  పదములోని మొదటి అక్షరము-వత్తు  ********************************* 1.కర్కాటకము 2.గమనమార్గము 3.చర్చనీయము 4.జగజనని 5.టమాట చెట్టు 6.దమరు అడ్డముగా 7.తగని పెత్తనం 8.దగా ఖద్దరు 9.నడుమనున్న 10.పలుచని దుప్పటి 11.బండ దబ్బనం 12.మందార కొమ్మ 13.యతిసపర్యలు 14.రంగని కర్ర 15.లంకపిల్ల 16.వలసగువ్వ 17.శరభదర్శనం 18.సంవత్సరం 19హవన అర్హత 20.క్షమాలక్షణం.   marikonni padamulanu jatachaeyamDi.    dhanyavaadamulu.  పదములోని మొదటి అక్షరము-వత్తు  ********************************* 1.కర్కాటకము 2.గమనమార్గము 3.చర్చనీయము 4.జగజనని 5.టమాట చెట్టు 6.దమరు అడ్డముగా 7.తగని పెత్తనం ...

WHAT IS DICTATION? ANY USE OF IT

Image
 uktalaekhanamu  *************  remDupadamula kalayika uktalaekhanamu.  modaTidi uktamu.renDavadi laekhanamu.  padamunu uchcharimchuvaarokaru.daanini vini tirigi akshararoopamugaa malachuvaarokaru.  Sabdamu -dRSyamu gaa maaru prakriya.  Sabdamunamdimchuvaaru-lihimchuvaaru iddariki vaaTini samagramugaa gurtimchagala pratibha kaligiyumDaali.  mukhyamugaa palukuvaari spashTa laekhakunaku sahaayapaDutumdi.   jaaNatanamunaku paerupumdina ,  Sa-sha aksharamulu iddarini tikamakapeDutumTaayi.  kanuka niSita pariSeelanamu atyavasaramu.anivaaryamu.  ఉక్తలేఖనము  *************  రెండుపదముల కలయిక ఉక్తలేఖనము.  మొదటిది ఉక్తము.రెండవది లేఖనము.  పదమును ఉచ్చరించువారొకరు.దానిని విని తిరిగి అక్షరరూపముగా మలచువారొకరు.  శబ్దము -దృశ్యము గా మారు ప్రక్రియ.  శబ్దమునందించువారు-లిహించువారు ఇద్దరికి వాటిని సమగ్రముగా గుర్తించగల ప్రతిభ కలిగియుండాలి.  ముఖ్యముగా పలుకువారి స్పష్ట లేఖకునకు సహాయపడుతుంది.   జాణతనమునకు పేరుపుంది...