tiruvembavay-06

తిరువెంబావాయ్-06 *************** మానే ని నెన్నలై నాళివన్ దుంగళై నాణే ఎళుప్పువన్ ఎన్రళుం నాణామే పోనది శై పగరార్ ఇన్నం పులరిండ్రో వాణే నిలానే పిరవే అరివరియాన్ దానే వందెమ్మై తలయెడిత్తాల్ కొండొరుళుం వాణ్వార్ కళల్ పాడి వందోర్కుం వాయ్ తిరవాయ్ ఊనే ఉరుగాయ్ ఉనక్కే ఉరుం ఎమక్కుం ఏనోర్కుం తంగోనై పాడేలో రెంబావాయ్ వాణే నిలనే పిరవే సర్వాంతర్యామి పోట్రి ************************************** ఐదవ పాశురములో తిరు మాణిక్యవాచగరు స్వామి సర్వ వ్యాపలత్వమును నేల-నింగి-మధ్య ప్రదేశమును పేర్కొనినారు. న్యాలమే-విణ్ణే అంటు ఈ పాశురములో , వాణే-నిలనే అంటు సామి తిల్లై వనమునకు మనమీద అనుగ్రహముతో వేంచేసినారని అవతార అనుగ్రహమును కీర్తించినారు. ఈ పాశురములో మేల్కొలుప బడుచున్న బాలిక భీత హరిణేక్షణ.లేత వయసుగల బాలిక అని ఆమె మాటల ద్వారా ప్రకటింప బడుతున్నది.కనుకనే, నిన్నెలైనాళ్-నిన్నటిరోజున ఆమె తన చెలులతో, నాణే వందు-నేనే మీ దగ్గరకు వచ్చి, నాణే ఎళుప్పువన్-మిమ్ములను మేల్క...