దూరీకర్తుం వాంఛసి కిం?-02-MANISHA PAMCHAKAM-02
.jpg)
" అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యం ఏవ చైతన్యాత్ 'ద్విజవర! "దూరీకర్తుం వాంఛసి కిం ? బ్రూహి గఛ్చేతి." పద విభజనము కిం/-ఎందులకు గఛ్చేతి బ్రూహి-తొలగమని పలుకుచున్నావు? కిం-ఎందులకు/దేనిని వాంఛసి-దేనినికోరుకుని గఛ్చేతి బ్రూహి/-దేనినికోరుకుని నన్ను తొలగుమంటున్నావు? నీవు సామాన్యుడివికాదు ద్విజులలో శ్రేష్ఠుడివి/ద్విజవర కింబ్రూహి గఛ్చేతి-ఎందుకు తొలగుమంటున్నావు నన్ను. నేను ఛండాలుడుని.కనుక ఒక సందేహము. అథవా -నేను తొలుగుదామని అనుకున్నానే అనుకో,అప్పుడు ఏవ గచ్ఛతి దేనిని తొలగించాలి నేను 1.ఏవ అన్నమయ-అన్నమయ ఉపాధిని తొలగించమంటావా/ లేక 2.ఏవ చైతన్య మయ -ఉపాధిలో దాగియున్న ఉనికిని తొలగుమంటున్నావా? కిం గఛ్చేతి బ్రూహి? సర్వం శివమయం జగత్. ఏక బిల్వం శివార్పణం.