దూరీకర్తుం వాంఛసి కిం?-02-MANISHA PAMCHAKAM-02

 " అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యం ఏవ చైతన్యాత్

  'ద్విజవర! "దూరీకర్తుం వాంఛసి కిం ? బ్రూహి గఛ్చేతి."


  పద విభజనము

 కిం/-ఎందులకు

 గఛ్చేతి బ్రూహి-తొలగమని పలుకుచున్నావు?

 కిం-ఎందులకు/దేనిని

 వాంఛసి-దేనినికోరుకుని

 గఛ్చేతి బ్రూహి/-దేనినికోరుకుని నన్ను తొలగుమంటున్నావు?

 నీవు సామాన్యుడివికాదు

 ద్విజులలో శ్రేష్ఠుడివి/ద్విజవర

   కింబ్రూహి గఛ్చేతి-ఎందుకు తొలగుమంటున్నావు నన్ను.

  నేను ఛండాలుడుని.కనుక ఒక సందేహము.

  అథవా -నేను తొలుగుదామని అనుకున్నానే అనుకో,అప్పుడు

 ఏవ గచ్ఛతి దేనిని తొలగించాలి నేను

 1.ఏవ అన్నమయ-అన్నమయ ఉపాధిని తొలగించమంటావా/

       లేక

 2.ఏవ చైతన్య మయ -ఉపాధిలో దాగియున్న ఉనికిని తొలగుమంటున్నావా?

  కిం గఛ్చేతి బ్రూహి?

   సర్వం  శివమయం జగత్.

 ఏక బిల్వం శివార్పణం.




Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)