Monday, February 5, 2024

ADITYAHRDAYAM SLOKAM-05

 


  "సర్వమంగళ మాంగల్యం సర్వపాప ప్రణాశనం

   చింతాశోక ప్రశమనం-ఆయుర్వర్ధనముత్తమం"


   పద విభాగము

   **********

 సర్వమంగళం

 సర్వపాప-ప్రణాశనం

 ఆయుర్వర్ధనం

 చింతాప్రశమనం

 శోక ప్రశమనం

 మంగళప్రదంకనుక

  ఉత్తమం.

   శ్లోకము యొక్క సార్థకతను-గౌణత్వమును వివరిస్తున్నది ఈ శ్లోకము.


  ప్రారంభ శ్లోకములోని సమస్యకు పరిష్కారము ప్రస్తుత శ్లోకము.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...