AALO REMBAAVAAY-21

పాశురము-21 ************ " సరికాదని దరిచేరననకు జితబాణులము కాదయ్యా నినుకాదని మరలగలేము జితగుణులము మేమయ్యా." వారికి ఎవరు సహాయము చేసినారో-ఏమి ఉపాయము చూపినారో కాని,ఇప్పుడు వారిమధ్య, " దూరములేదు-దూషణములేదు దురుసుతనములేదు-దుడుకుతనము లేదు దురితములు లేవు-దుఃఖములు లేవు వ్రతము ధ్యాసలేదు-వంటి సోయలేదు అపేక్ష మాసినది-ఆపేక్ష మురిసినది. గోపికల ఇంద్రియము కృష్ణకేంద్రీకృతము గావించిన , 'పుగళందు పోత్తియాం వందోం" అనిపించిన గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,అనుగ్రహించినంతమేరకు పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము. ఇరవై ఒకటవ పాశురము ********************* ఏట్ర కలంగళ్ ఎదిర్ పొంగి మీదళప్ప మాట్రాదే పాల్శొరియం వళ్ళల్ పెరుం పశుక్కళ్ ఆట్ర పడైత్తాల్ మగనే అరివురాయ్ ఊట్రం ముడైయాయ్ పెరియాయ్ ఉలగినిల్ తోట్రమాయ్ నిన్ర శుడరే తుయిళెలాయ్ మాట్రార్ ఉనక్కు వలితుళైందు ఉన్ వాశల్ కణ్ ఆట్రారు వందు ఉన్ అడిపడియు మాపోలే పోట్రియాం వందోం పుగళేందో రెంబావాయ్. ప్రస్తుత...