Thursday, March 17, 2022
UPANAYANAMU
శ్రీరస్తు శుభమస్తు
"గాతారం త్రాయతే ఇతి గాయత్రి"
**********************
తొ బె బ్లెస్సెద్
"'తత్సవితృవరేణ్యం-భర్గో దేవస్య ధీమహి"
ఈం వొర్షిప్పింగ్ థె ఎన్లిఘ్తెన్మెంత్.
డతె......సుముహుర్తమున
వేదస్వరూప గాయత్రీమాత అనుగ్రహముగా
నమె ఒఫ్ థె బొయ్.చి........ఉపనయన సంస్కారముతో,
స్తర్తింగ్ థె జౌర్నెయ్ ఒఫ్ విద్యార్జన విథ్ థె గురు,
బాలుడు మారుచున్నాడు బ్రహ్మచారిగ నేడు
గురువగుచున్నాడు తండ్రి బ్రహ్మోపదేశము చేసి
గురుతరమైనది తల్లి ఆదిభిక్ష తానువేసి
మహనీయులు చేయుచున్నమంగళాశాసనములతో
త్రివిక్రముడై భిక్షకు ఉపక్రమిస్తున్నాడు
ఎడమచేత కర్రతో-కుడిచేతను జోలితో
భవతి భిక్షాందేహి అని అర్థిస్తున్నాడు చూడు
వందేళ్ళు వర్ధిల్లమని శ్రీరామరక్షగా
అందరు అందిస్తున్నారు దీవెనలను భిక్షగా
చిన్నారి
యజ్ఞోపవీతమును విజ్ఞతతో ధరిస్తూ
సంధ్యావందనమును వినయతతో ఆచరిస్తూ
మనోవాక్కాయ కర్మలను మంగళప్రద మొనరిస్తూ
పటుతర వటువుగా నీ పయనము కొనసాగాలి
ప్రతి అడుగు ప్రతిభగా నిన్ను దీవించాలి.
మంగళం మహత్.
కౌతా కుటుంబము.
Subscribe to:
Posts (Atom)
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...