Tuesday, April 19, 2022

KALISI-MELISI ........


 ఒత్తులు-హల్లులు స్నేహితులు
 *************************
 తెలుగు పదలాలిత్యమునకు భావ సౌకుమార్యమునకు హల్లులు ఒత్తులు తమనుతాము సవరించుకుంటూ ఒక్కొక్కసారి తగ్గుతూ,మరొకసారి మామూలుగా ఉంటూ సమన్వయిచుకుంటూ,సువాసనలను అందిస్తాయి మనకు.
 ఉదాహరణకు ఒకహల్లు స-వేరొకహల్లు. కింద వత్తుగా మారి అందముగా అమరుటకు ఏ మాత్రము వెనుకాడదు.కాని అది ఎప్పుడు ఒత్తుగానే కనిపించది.పదనిర్మాణములో ఒక్కొక్కసారి తారుమారు అవుతు తమ తీరుతెన్నులు చూపిస్తాయి.
 స అనే హల్లును -త అనే హల్లును ఉదాహరణముగా తీసుకుందాము.
ఇవి సమయానుకూలముగా స అను హల్లు కింద త వత్తుగా,త అను హల్లు కింద స వత్తుగా మారి సరదా చేస్తుంటాయి.

 konni padamulanu pariSeeliddaamu.
 ********************
 utsavamu
 saMvatsaramu
 maatsaryamu
 vaatsalyamu
 I padamulaloe ta saMpoorNaroopamutoe hallu roopamutoenu,sa talakaTTunu viDichi vattiroopamugaanu kaipimchuchunnadi. See the reference in the given word 
stavamu,
praSastamu
pustakamu
 in these words sa is seen as the comple letter and ta has changed its form to become a maatra and stay under the letter sa.
 one more difference we can find is sa is just removing its talakaTTu whereas ta is getting total transformation.
కొన్ని పదములను పరిశీలిద్దాము.
 ********************
 ఉత్సవము
 సంవత్సరము
 మాత్సర్యము
 వాత్సల్యము
 స్తవము,
ప్రశస్తము
పుస్తకము
 padamulaloe konnimTiloe ta sampoorNa aksharamugaanu,marikonnimTiloe sa sampoorna aksharamugaanu ,vaaTi maatralu/ottulu tamasthaanamulanu maarchukuni okadaanitoe okaTi sahakaaramutoe nunnavi.
 imkokamukhyamaina vishayamu tamaroopamunu vattugaa maarchukonuchunnappuDu sa aksharamu tanapai nunna talakaTTunu maatramu tolagimchukonuchunnadi.kaani ta aksharamu tanaroopamunu poortigaa maarchukonuchunnadi.
 పదములలో కొన్నింటిలో త సంపూర్ణ అక్షరముగాను,మరికొన్నింటిలో స సంపూర్న అక్షరముగాను ,వాటి మాత్రలు/ఒత్తులు తమస్థానములను మార్చుకుని ఒకదానితో ఒకటి సహకారముతో నున్నవి.
 ఇంకొకముఖ్యమైన విషయము తమరూపమును వత్తుగా మార్చుకొనుచున్నప్పుడు స అక్షరము తనపై నున్న తలకట్టును మాత్రము తొలగించుకొనుచున్నది.కాని త అక్షరము తనరూపమును పూర్తిగా మార్చుకొనుచున్నది.

 marikonnipadamulanu pariSeeliddaamu.
 ****************************
prastaavana-vaatsaayanuDu,vastaadu-taatsaaram
praSasti-kutsitamu
asteekuDu,visteerNamu-
Astulu-pastulu-
pustelu-
 okkokkasaari okaete ottutoe adaeaksharamu konnipadamulaloe renDusaarlu vastumdi.udaaharaNamunaku,
Astipaastulu
kastooriprastaavana
asteekuni stutulu
 marikonnipadamulu
 ***************
 utsava utsaahamu
 maatsaryavaatsalyamu
 moestaru taatsaaramu
 telugupadamulaloeni aksharamulu samayaanukoolamugaa saamarthaneeya padamunakai tamakutaamu ottugaa maaruTayae gaaka imkoka aksharamunaku kooDaa A avakaasamunu istaayi.appuDu padamuloeni aksharamu renDu vattulatoe nimDugaa umTumdi.
 konnipadamulanu gamaniddaamu.
 Saastramu
 astramu
 chaturastramu
 vastramu
 vistrutamu

 మరికొన్నిపదములను పరిశీలిద్దాము.
 ****************************
ప్రస్తావన-వాత్సాయనుడు,వస్తాదు-తాత్సారం
ప్రశస్తి-కుత్సితము
అస్తీకుడు,విస్తీర్ణము-
ఆస్తులు-పస్తులు-
పుస్తెలు-
 ఒక్కొక్కసారి ఒకేతె ఒత్తుతో అదేఅక్షరము కొన్నిపదములలో రెండుసార్లు వస్తుంది.ఉదాహరనమునకు,
ఆస్తిపాస్తులు
కస్తూరిప్రస్తావన
అస్తీకుని స్తుతులు
 మరికొన్నిపదములు
 ***************
 ఉత్సవ ఉత్సాహము
 మాత్సర్యవాత్సల్యము
 మోస్తరు తాత్సారము
 తెలుగుపదములలోని అక్షరములు సమయానుకూలముగా సామర్థనీయ పదమునకై తమకుతాము ఒత్తుగా మారుటయే గాక ఇంకొక అక్షరమునకు కూడా ఆ అవకాసమును ఇస్తాయి.అప్పుడు పదములోని అక్షరము రెండు వత్తులతో నిండుగా ఉంటుంది.
 కొన్నిపదములను గమనిద్దాము.
 శాస్త్రము
 అస్త్రము
 చతురస్త్రము
 వస్త్రము
 విస్త్రుతము
 padamuloeni aksharamu kimda koorchuna aksharamu vattu okaTae ayitae daanini dvittamu ani,vaeruvaerugaa umTae saMyuktamu ani amTaaru.
sa-ta vaeru vaeru aksharamulu kanuka avi samyuktaaksharamulae.
 peddamanasutoe okka aksharamu tanakimda remDu ottulatoe padanirmaanamunaku sahakaristumdoee daanini saMSlaeshaaksharamu ani amTaaru.
 marikonni vibhinna aksharamula padamulanumDi aksharamunu-vattunu gamaniddaamu.veelaitae taarumaaru chaesi kotta padamulanu chaeddaamu.
 bhaaskaruDu-sarkassu
 pratiroeju-SoorpaNakha
 bhamaraamba-durbharamu.
 manamu ippuDu cheppukunnaTlu sarkassu anu padamuloe renDu/mooDu padamulu vattulatoe nunnavi
okadaaniki adaesabamdhimchina vattu/vaeroka aksharamunaku saMbamdhimchina vattu unnaayanukumTunnaau.maaraemamTaaru?
 dhanyavaadamulu.

 మరికొన్నిపదములను పరిశీలిద్దాము.
 ****************************
ప్రస్తావన-వాత్సాయనుడు,వస్తాదు-తాత్సారం
ప్రశస్తి-కుత్సితము
అస్తీకుడు,విస్తీర్ణము-
ఆస్తులు-పస్తులు-
పుస్తెలు-
 ఒక్కొక్కసారి ఒకేతె ఒత్తుతో అదేఅక్షరము కొన్నిపదములలో రెండుసార్లు వస్తుంది.ఉదాహరణమునకు,
ఆస్తిపాస్తులు
కస్తూరిప్రస్తావన
అస్తీకుని స్తుతులు
 మరికొన్నిపదములు
 ***************
 ఉత్సవ ఉత్సాహము
 మాత్సర్యవాత్సల్యము
 మోస్తరు తాత్సారము
 తెలుగుపదములలోని అక్షరములు సమయానుకూలముగా సామర్థనీయ పదమునకై తమకుతాము ఒత్తుగా మారుటయే గాక ఇంకొక అక్షరమునకు కూడా ఆ అవకాసమును ఇస్తాయి.అప్పుడు పదములోని అక్షరము రెండు వత్తులతో నిండుగా ఉంటుంది.
 కొన్నిపదములను గమనిద్దాము.
 శాస్త్రము
 అస్త్రము
 చతురస్త్రము
 వస్త్రము
 విస్త్రుతము

 మరికొన్నిపదములను పరిశీలిద్దాము.
 ****************************
ప్రస్తావన-వాత్సాయనుడు,వస్తాదు-తాత్సారం
ప్రశస్తి-కుత్సితము
అస్తీకుడు,విస్తీర్ణము-
ఆస్తులు-పస్తులు-
పుస్తెలు-
 ఒక్కొక్కసారి ఒకేతె ఒత్తుతో అదేఅక్షరము కొన్నిపదములలో రెండుసార్లు వస్తుంది.ఉదాహరనమునకు,
ఆస్తిపాస్తులు
కస్తూరిప్రస్తావన
అస్తీకుని స్తుతులు
 మరికొన్నిపదములు
 ***************
 ఉత్సవ ఉత్సాహము
 మాత్సర్యవాత్సల్యము
 మోస్తరు తాత్సారము
 తెలుగుపదములలోని అక్షరములు సమయానుకూలముగా సామర్థనీయ పదమునకై తమకుతాము ఒత్తుగా మారుటయే గాక ఇంకొక అక్షరమునకు కూడా ఆ అవకాసమును ఇస్తాయి.అప్పుడు పదములోని అక్షరము రెండు వత్తులతో నిండుగా ఉంటుంది.
 కొన్నిపదములను గమనిద్దాము.
 శాస్త్రము
 అస్త్రము
 చతురస్త్రము
 వస్త్రము
 విస్త్రుతము
 పదములోని అక్షరము కింద కూర్చున అక్షరము వత్తు ఒకటే అయితే దానిని ద్విత్తము అని,వేరువేరుగా ఉంటే సంయుక్తము అని అంటారు.
స-త వేరు వేరు అక్షరములు కనుక అవి సమ్యుక్తాక్షరములే.
 పెద్దమనసుతో ఒక్క అక్షరము తనకింద రెండు ఒత్తులతో పదనిర్మానమునకు సహకరిస్తుందోఎ దానిని సంశ్లేషాక్షరము అని అంటారు.
 మరికొన్ని విభిన్న అక్షరముల పదములనుండి అక్షరమును-వత్తును గమనిద్దాము.వీలైతే తారుమారు చేసి కొత్త పదములను చేద్దాము.
 భాస్కరుడు-సర్కస్సు
 ప్రతిరోజు-శూర్పణఖ
 భమరాంబ-దుర్భరము.
 మనము ఇప్పుడు చెప్పుకున్నట్లు సర్కస్సు అను పదములో రెండు/మూడు పదములు వత్తులతో నున్నవి
ఒకదానికి అదేసబంధించిన వత్తు/వేరొక అక్షరమునకు సంబంధించిన వత్తు ఉన్నాయనుకుంటున్నా. a word is missing some maatra.identify and correct it
 ధన్యవాదములు.

 


 


 


 




 

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...