ALO REMBAVAY-29

ఇరువది తొమ్మిదవ పాశురం ********************** శిట్రం శిరుకాలే వందున్నై చ్చేవిత్తున్ పొట్రామరై అడియే పోట్రుం పొరుళ్ కేళాయ్ పెట్రం మెత్తుణ్ణం కులత్తిల్ పిరందు నీ కుట్రేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదు ఇట్రైపరై కొళ్వాన్ అన్రుగాణ్ గోవిందా ఎట్రెక్కుం, ఏళేళు పిరవిక్కుం ఉందన్నోడు ఉట్రోమేయావోం; ఉనక్కేనాం,అత్చెయం వో మట్రినం కామంగళ్ మాట్రేలో రెంబావాయ్.. " గంధము పుయ్యరుగ-పన్నీరు గంధము పుయ్యరుగ అందమైన యదునందనుపై-కుందరదనలిరవొందగ పరిమళ గంధము పుయ్యరుగ తిలకమ్ము దిద్దరుగ-కస్తురి తిలకము దిద్దరుగ కలకలమను ముఖకళగని సొక్కము పలుకుల నమృతము చిలికెడి స్వామికి కస్తురి తిలకము దిద్దరుగ చేలము గట్టరుగ-బంగారు చేలము గట్టరుగ మాలిమితో గోపాల బాలురతో నాలను మేపిన విశాల నయననుకి బంగారు చేలము కట్తరుగా హారతులెత్తరుగా -ముత్యాల హారతులెత్తరుగా నారీమణులను వారము యౌవన వారక యొసగెడు వారిజాక్షునకు ముత్యాల హారతులివ్వరుగా పూజలు సేయరుగా-మనసార పూజలు సేయరుగా ...