Posts

Showing posts from January 13, 2026

TIRUVEMBAAVAAY-30

Image
   తిరువెంబావాయ్-30  ************    "కృపాసముద్రం  సుముఖం  త్రినేత్రం     జటాధరం  పార్వతీ వామభాగం     సదాశివం  రుద్రం అనంతరూపం      చిదంబరేశం హృది భావయామి."    సందర్భము     ********   ఆరుద్ర నక్షత్ర దర్శనము అనే ఘట్టము తరువాత మనము ఎళుచ్చిని ప్రారంభించుకున్నాము.   ఆరుద్ర నక్షత్రము శివ జన్మ నక్షత్రమని కొందరు-రుద్రాధిపతి ని పొందిన నక్షత్రమని మరికొందరు భావిస్తారు.అది నిజమే.అయితే ఏమా నక్షత్ర దర్శన భాగ్యము?దాని విశేషము అను సందేహము కలుగ వచ్చును.  శ్రీ లలితా రహస్య సహస్రనామములలో "మజ్జత్" బ్రహ్మాండ మండలా అను శ్లోకము వస్తుంది.ఆ జగదంబ తన అరుణకరుణతో బ్రహ్మాండములను ముంచి వేస్తుంది.    అదే శక్తి లక్ష్మీ స్వరూపముగా ప్రకటనమయినాప్పుడు  "ఆర్ద్రాం-జ్వలంతీం+అర్ద్రాం-పుష్కరిణీ" అంటూ మనలను అవ్యాజకరుణ లో మునకలు వేయిస్తుంది.   అంతెందుకు నమక-చమకముల ముందు "ఆ పాతాళ-నభ-స్థలాంత" అంతూ సర్వ్వ్యాపి అయిన సదాశివుని స్తుతిస్తుంది.   బాహ్య-అభ్యంతర శుచిత్వమును పొందుటయే ఆర్ద్రా/ఆరుద్ర నక్...