YAMAKRUTA SIVAKESAVA STUTI
యమధర్మరాజకృత శివకేశవ స్తుతి ******************************** 1.గోవింద మాధవ ముకుంద మురారి శూలపాణి శశిశేఖర శంభో శంకర అచ్యుత జనార్దన దామోదర వాసుదేవ స్మరణము యమభటులనుంచు దూరము. 2. అంధకాసురవైరి నీలకంఠ గంగాధర కైటభాసురవైరి వైకుంఠ పద్మపాణే భూతేశ ఖండపరశు మృదేశ చండికేశ స్మరణము యమభటులనుంచు దూరము. 3. నారసింహ మధుసూదన చక్రపాణి పరాత్పర గౌరీపతి మహేశ్వర చంద్రచూడ శంకర నారాయణ అసురాంతక మాధవ శార్ఙధర స్మరణము యమభటులనుంచు దూరము. 4. ఉగ్రా! విషమేక్షణ కామవైరి మృత్యుంజయ శౌరి! పీతవసన శ్రీకాంతుడ నీలమేఘ ఈశాన! కృత్తివసన త్రిపురారి లోకనాథ స్మరణము యమభటులనుంచు దూరము. 5. శ్రీకంఠ దిగంబర గౌరీపతి పినాకపాణి శ్రీహరి మధువైరి శ్రీపతి పురుషోత్తమ శ్రీమంత నాగభరణ పశుపతి చంద్రమౌళి స్మరణము యమభటులనుంచు దూరము. 6.సర్వేశ్వర దేవదేవ త్రిపురాంతక శూలపాణి గరు...