SREECHAKRADHARINI-04-SARVASAUBHAAGYAPRADA CHAKRAMU
%20(1).jpg)
శ్రీచక్రధారిణి-04-సర్వ సౌభాగ్య(ప్రద)చక్రము ********************************* ప్రార్థన ******* " తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త స్థితేనవై అష్టాదశ మహాద్వీప సమ్రాడ్భోక్తా భవిష్యతి" ఇప్పటివరకు ********* అమ్మ దయతో సాధకుడు "సృష్టి త్రయ చక్రములను" దర్శించి త్రితత్త్వమును తెలిసికొని,స్తోత్ర రెండవ భాగమైన "స్థితిచక్ర త్రయము"లోని మొదటిచక్రమైన "సర్వ సౌభాగ్య ప్రద చక్ర ప్రవేశము చేయబోతున్నాడు. స్తోత్రము ******** శ్రీచక్ర చతుర్థావరణదేవతాః సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావినీ, సర్వాకర్షిణీ, సర్వహ్లాదినీ, సర్వసమ్మోహినీ, సర్వస్తంభినీ, సర్వజృంభిణీ, సర్వవశంకరీ, సర్వరంజనీ, సర్వోన్మాదినీ, సర్వార్థసాధికే, సర్వసంపత్తిపూరిణీ, సర్వమంత్రమయీ, సర్వద్వంద్వక్షయంకరీ, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామినీ, సంప్రదాయయోగినీ, పరమేశ్వరుడు ఐదవ ఆవరణమును గురించి పార్వతీదేవి ఈ విధముగా వివరిస్తున్నాడు. " చతుర్దశారం దేవేశి దాడిమీ కుసుమ ప్రభః ఆనందఫలదం భద్రే సర్వసౌభాగ్య సంప్రదం" ...