TIRUPALLI ELUCHCHI-02
తిరుపళ్ళి ఎళుచ్చి-02 *************** "కృపాసముద్రం సుముఖం త్రినేత్రం జటాధరం పార్వతీ వామభాగం సదాశివం రుద్రం అనంతరూపం చిదంబరేశం హృది భావయామి." స్వామి పుండరీకనేత్రములను దర్శించిన మన భాగ్యశాలురు వాటీని వికశింపచేసిన స్వామిదయను ప్రసరింపచేసిన సూర్యబింబము వైపునకు మరలినవి.వారి మనోనేత్రము సూర్యబింబమును స్వామి ముఖబింబముగా దర్శింపచేస్తున్నది. తిరుపళ్ళి ఎళుచ్చి-02 ****************** అరుణన్ ఇందిరన్ దిశై అణుగినన్ ఇరుళ్పోల్ అగండ్రదు ఉదయం మలత్తిరు ముగత్తిన్ కరుణన్ శూరియన్ యలయళ నయన కడిమలర్ మలరమర్క అణ్ణవన్ కణ్ణా తిరన్ నిరై అరుపదం మురల్వన్ ఇవైయోం తిరుపెరుంతురై శివపెరుమానే అరుళిరి తరవరం ఆనందమలయే అలకడలే పళ్ళి ఎళుందరుళాయె ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివః స్స్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమోహ్యపాంపతిః ********** పోట్రి పదముతో ప్రారంభమయిన తిరుపళ్ళి ఎళుచ్చి లో స్వామి ముఖక మలముల -పాదపద్మముల కాంతిని కెందామరలు తంతో వెంట తెచ్చుకొని,సూర్య కిరణముల స్పర్శానుగ్రహముచే వికసనమును పొంది ప్రకాశిస్తున్నట్లుగా వివరించారు తిరుమా...