APPAYYA DEEKSHITA MAARGABAMDHU STOTRAMU

మార్గబంధు స్తోత్రము-శ్రీ అప్పయ్య దీక్షిత కృతము ****************************** ************* శంభో మహాదేవ శంభో శంభో మహాదేవ దేవా శంభో మహాదేవ శంభో శంభో మహాదేవ దేవేశ- శంభో శంభో మహాదేవ దేవ. 1. తరిమింది జాబిలిని శాపం తరియించింది బాలేందు రేఖ కిరీతం కామ సంహారమే చేసింది నేత్రం శుద్ధ తేజస్వరూపం-భజే మార్గబంధుం భజే మార్గబంధుం. 2.త్రాగినది విషజ్వాల సర్పం వెన్నంటి నడిచినది శివుడే సమస్తం జతగూడె గంగమ్మ జగమేలు బంధం నిత్య చైతన్య రూపం- భజే మార్గబంధుం భజే మార్గబంధుం. 3.నిత్యం చిదానంద రూపం కృతకృత్యం శార్దూల కరిచర్మ వస్త్రం దశకంఠ దర్పాతి నాశం భక్త మందార దైవం-భజే మార్గబంధుం భజే మార్గ బంధుం 4.తొలగినది మన్మథుని గర్వం నెలవైనది కంఠమున ఘనమైన గరళం కుంద మందార దంత దరహాసం కోటి సూర్య ప్రకాశం భజే మార్గ బంధుం భజే మార్గ బంధుం. 5.కామితము తీర్చేటి వృక్షం కవ్వపుగిరిని తలదన్ను దారుఢ్యం క...