Wednesday, May 4, 2022

IMPORTANCE OF , IN THE SENTENCE.


 kaamaa nuvvemta jaaNavammaa
 **************************
 piTTakomchamu koota ghanamu anaka maanaru meeru kaamaa chaesae panulu choostae.
 konni vaakyamulaloe nunna kaamaasthaanamunu gamanistae ,emtaTi adbhutamulanu sRshTimchagalavoe chinnagurtulu saitamu ani oppukoeka tappadu.
 konni vaakyamulanu pariSeeliddaamu.
1." maaraeDu" daLamulatoe" maa", "raeDu" poojalamdukonuchunnaaDu chooDu.
2."Ahaaram" koesam Ame "A" "haraam" nu ammimdi.
3."A" kaliprabhaavam "Akali"gaa maarimdi.
4."ASrama" praSaamtata "A" Srama" nu maripistoemdi.
5."I" Sapatham" bhakturaaliki "ISapatham" nu choopimchimdi.
   marikonni vaakyamulaloe kaamaa chaeyuchunna gammattunu choopimchamDi.
   dhanyavaadamulu.

 కామా నువ్వెంత జాణవమ్మా
 **************************
 పిట్టకొంచము కూత ఘనము అనక మానరు మీరు కామా చేసే పనులు చూస్తే.
 కొన్ని వాక్యములలో నున్న కామాస్థానమును గమనిస్తే ,ఎంతటి అద్భుతములను సృష్టించగలవో చిన్నగుర్తులు సైతము అని ఒప్పుకోక తప్పదు.
 కొన్ని వాక్యములను పరిశీలిద్దాము.
1." మారేడు" దళములతో" మా", "రేడు" పూజలందుకొనుచున్నాడు చూడు.
2."ఆహారం" కోసం ఆమె "ఆ" "హరాం" ను అమ్మింది.
3."ఆ" కలిప్రభావం "ఆకలి"గా మారింది.
4."ఆశ్రమ" ప్రశాంతత "ఆ" శ్రమ" ను మరిపిస్తోంది.
5."ఈ" శపథం" భక్తురాలికి "ఈశపథం" ను చూపించింది.
   మరికొన్ని వాక్యములలో కామా చేయుచున్న గమ్మత్తును చూపించండి.
చుక్కా, నవ్వవే-చుక్కానవ్వవే
   ధన్యవాదములు.naa,daanivi naadaanivi.


 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...